Prakasam Barrage: బిరబిరా కృష్ణమ్మ ప్రవాహం.. దీపాల కాంతిలో అద్భుత దృశ్యం.. పోటెత్తుతున్న ప్రజలు

దీపాల కాంతిలో జల దృశ్యం.. జనం తన్మయత్వం. చుట్టూ చీకటి...లైట్ల వెలుగులో మెరిసిపోతున్న ప్రకాశం బ్యారేజ్‌. బిరబిరా గేట్లు దూకుతున్న కృష్ణమ్మ ప్రవాహం. వారెవ్వా ఏమి దృశ్యం...ఈ జల దృశ్యం అంటున్నారు బెజవాడ జనం. సెలవులు కావడంతో ఈ జల దృశ్యాన్ని చూడడానికి భారీ ఎత్తున బెజవాడ వాసులు బ్యారేజీని సందర్శిస్తున్నారు.

Prakasam Barrage: బిరబిరా కృష్ణమ్మ ప్రవాహం.. దీపాల కాంతిలో అద్భుత దృశ్యం.. పోటెత్తుతున్న ప్రజలు
Prakasam Barrage
Follow us

|

Updated on: Oct 20, 2024 | 8:29 PM

గేట్లు తెరిచారు. లైట్లు వేశారు. నీటిని విడుదల చేశారు. గేట్లు దూకి సముద్రుడి దిశగా, కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది. కృష్ణా నదిపై ఆఖరి ప్రాజెక్ట్‌ అయిన ప్రకాశం బ్యారేజ్‌కి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్‌కి వరద ప్రవాహం పోటెత్తుతుండడంతో శనివారం సాయంత్రం నుంచి బ్యారేజ్‌కి ఉన్న 70 గేట్లను ఎత్తివేసి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు.

ప్రకాశం బ్యారేజ్‌కి ఉన్న 70 గేట్లలో 60 గేట్లను మూడు అడుగుల మేర, 10 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ ఫ్లో లక్షా 78 వేల క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ ఫ్లో లక్షా 38 వేల క్యూసెక్కులుగా ఉంది. సెలవులు కావడంతో ఈ జల దృశ్యాన్ని చూడడానికి భారీ ఎత్తున బెజవాడ వాసులు బ్యారేజీని సందర్శిస్తున్నారు. లైట్ల వెలుగులో కృష్ణమ్మ బిరబిరా పరవళ్లను చూసి పరవశించిపోతున్నారు స్థానికులు.

ఇవి కూడా చదవండి

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో అటు శ్రీశైలం నుంచి, ఇటు నాగార్జున సాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పోటెత్తుతోంది. బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేస్తున్న క్రమంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక లంక గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిరబిరా కృష్ణమ్మ ప్రవాహం.. దీపాల కాంతిలో అద్భుత దృశ్యం..

చెన్నై రిటైన్ చేసే ఆటగాళ్లు వీరే.. ధోనీకి ఎన్ని కోట్లో తెలుసా?

ఐదు పాత్రల్లో శ్రీ విష్ణు నట విశ్వరూపం.. స్వాగ్ ఓటీటీ డేట్ ఫిక్స్

ఫ్లిప్‌కార్ట్ నుంచి అదిరిపోయే ఆఫర్‌..ఈ వాషింగ్ మెషిన్‌లు సగం ధరకే

కాశీలో కంటి ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధాని మోడీ..

ఇటు గ్రూప్‌-1 పరీక్ష.. అటు సుప్రీంకోర్టులో విచారణ..

యూజర్లకు అలర్ట్‌.. ఒరిజినల్‌, నకిలీ ఛార్జర్లను గుర్తించడం ఎలా?

మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఓటమి.. కట్ చేస్తే..

WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఇంకెన్ని మ్యాచ్‌లు గెలవాలో తెలుసా?

ప్రారంభమైన దీవాళీ సేల్‌.. స్మార్ట్‌ టీవీలపై భారీ తగ్గింపు!

జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ

గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్‌ కార్..

చిరు కాదన్న సినిమాతో.. కెరీర్ హిట్టు కొట్టిన రజినీ.! ఏంటా సినిమా?

బ్యాడ్ టైం.! సంచలన సృష్టించే సినిమా ఆగిపోయింది కదా.!

సల్మాన్ కేసులో వెబ్ సిరీస్‌గా గ్యాంగ్‌ స్టర్ బిష్ణోయ్‌ జీవిత కథ.

బిగ్ బాస్‌ను వెంటాడుతోన్న వివాదాలు.. షో నడుస్తుందా.? ఆగుతుందా.?

పెళ్లికి 5 వేల కోట్లు.! మరి బర్త్‌డేకి ఎంత.? అంబానీ చిన్న కోడలా..

చిక్కుల్లో తమన్నా.! టోకెన్‌ యాప్‌ మనీ లాండరింగ్‌ కేసులో తమన్నా..

బాలయ్య షోకి ఏపీ సీఎం.! ఈ సారి ముచ్చట వేరే లెవల్‌.!

OG నుంచి బయటికొచ్చిన దిమ్మతిరిగే పోస్టర్ | ప్రౌడ్ మూమెంట్.!