Viral News: ఉద్యోగం చేసి తమ ఫుడ్ ని తామే సంపాదించుకుంటున్న కుక్కలు, పిల్లులు.. ఎక్కడంటే..

కుక్కలతో పాటు పిల్లలు కూడా మనుషుల జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే కుక్కలను, పిల్లుల్ని కేరింగ్ గా చూడడం.. వాటిని పోషించడం ఆషామాషీ వ్యవహారం కాదు. వీటి సంరక్షణ కోసం చాలా ఖర్చవుతుంది. అయితే మరేం పర్వాలేదు.. మాకు అయ్యే ఖర్చును మేమే సంపాదించుకుంటాం అంటున్నాయి మన పొరుగు దేశం అయిన చైనాలోని పెట్స్‌. వీటికి జాబ్స్‌ ఇస్తున్నాయి అక్కడ కొన్ని కేఫ్‌లు.

Viral News: ఉద్యోగం చేసి తమ ఫుడ్ ని తామే సంపాదించుకుంటున్న కుక్కలు, పిల్లులు.. ఎక్కడంటే..
Pets In China Are WorkingImage Credit source: social media
Follow us

|

Updated on: Oct 20, 2024 | 6:31 PM

మనిషికి జంతువులకు పూర్వకాలం నుంచి అవినాభావ సంబంధం ఉంది. పాల కోసం ఆవులు, గేదెలు వంటి వాటిని పెంచితే.. రవాణా కోసం గుర్రాలు, గాడిదలు వంటి వాటిని పెంచేవారు. ఇక ఇంటికి కావాలా కోసం కుక్కలను పెంచేవారు. విశ్వాసానికి పెట్టింది పేరు శునకం.. అయితే కాలక్రమంలో కుక్కలు కుటుంబంలో ఒక సభ్యులుగా మారాయి. చాలా మంది చైనీయులు రెస్టారెంట్‌లకు, కేఫ్‌లకు వెళ్తుంటారు. అక్కడ పెట్స్‌తో ఎంజాయ్ చేసేందుకు వినోదం కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఇందుకోసం పెంపుడు కుక్కలను, పెంపుడు పిల్లుల్ని నియమించుకుంటున్నాయి ఈ కేఫ్‌లు. దీనికోసమే డ్రాగన్ కంట్రీలో స్పెషల్ పెట్‌ కేఫ్‌లు ఉన్నాయి.

తమ పెంపుడు కుక్కలు, పిల్లులను ఈ కేఫ్‌లలో పని చేయడానికి పంపుతున్నారు వాటి యజమానులు. ఇలా ఉద్యోగం చేసుకుని పెంపుడు జంతువులు తమ కోసం తామే సంపాదించుకుంటున్నాయి. కెఫేలలో పని చేస్తూ అవి తోటి జంతువులతో హ్యపీగా గడుపుతున్నాయి. అంతేకాదు తమ ఆహారం కోసం తామే సంపాదించుకుంటున్నాయి. Zhengmaotiaoqian లేదా earn snack money అని పిలుస్తున్న ఈ ట్రెండ్ చైనాలోని పెంపుడు జంతువులను ప్రేమించే కమ్యూనిటీలో విజయవంతమైంది.

ఉద్యోగం కోసం పెంపుడు కుక్కలు, పిల్లులు కావాలి అంటూ.. పెంపుడు జంతువుల ఉద్యోగుల” కోసం రిక్రూట్‌మెంట్ ప్రకటనలు, సీవీలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో భారీగా కనిపిస్తున్నాయి. జేన్ జుయే అనే ఆమె తన రెండేళ్ల పెంపుడు కుక్కను ఫుజౌలోని డాగ్‌ కేఫ్‌కి పంపుతోంది. చిన్న పిల్లల్ని డే కేర్‌కి పంపే విధానంలాగా ఉందని దీని వల్ల తనకు ఏసీ ఖర్చు ఆదా అవుతోందని జేన్‌ చెప్పింది. అయితే అన్ని పెట్స్‌కూ జాబ్స్‌ దొరకడం కష్టం. జిన్‌ జిన్‌ అనే వ్యక్తి తన రెండేళ్ల పిల్లికి జాబ్‌ కోసం వెతుకుతున్నాడు. జియావోహోంగ్‌షూ వెబ్‌సైట్‌లో సీవీ పోస్ట్‌ చేసినా రెస్పాన్స్‌ రాకపోయేసరికి తనే స్వయంగా సీవీ పట్టుకెళ్లి ప్రయత్నించాలని అనుకుంటున్నాడట.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెట్స్‌ను ఉద్యోగులుగా నియమించుకుంటున్న కెఫేలు.. ఎందుకంటే
పెట్స్‌ను ఉద్యోగులుగా నియమించుకుంటున్న కెఫేలు.. ఎందుకంటే
తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్షలకు భారీ భద్రత.. ప్రత్యేక బస్సులు!
తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్షలకు భారీ భద్రత.. ప్రత్యేక బస్సులు!
బాలయ్య షోలో మళ్లీ చంద్రబాబు.. ఈసారి ఏం చెప్పబోతున్నారంటే?
బాలయ్య షోలో మళ్లీ చంద్రబాబు.. ఈసారి ఏం చెప్పబోతున్నారంటే?
హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తోన్న నటి సత్య కృష్ణన్ కూతురు..
హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తోన్న నటి సత్య కృష్ణన్ కూతురు..
అంతర్జాతీయ నగరాలతో హైదరాబాద్‌ పోటీ పడాలి: సీఎం రేవంత్ రెడ్డి
అంతర్జాతీయ నగరాలతో హైదరాబాద్‌ పోటీ పడాలి: సీఎం రేవంత్ రెడ్డి
9000 కోట్లు విరాళంగా ఇచ్చిన రతన్ టాటానే రూ.15 కోట్లు లంచం డిమాండ్
9000 కోట్లు విరాళంగా ఇచ్చిన రతన్ టాటానే రూ.15 కోట్లు లంచం డిమాండ్
టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. అతనొస్తున్నాడు..!
టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. అతనొస్తున్నాడు..!
చిన్న వయసులోనే సక్సెస్ కోసం చాణుక్యుడు చెప్పిన చిట్కాలు ఏమిటంటే
చిన్న వయసులోనే సక్సెస్ కోసం చాణుక్యుడు చెప్పిన చిట్కాలు ఏమిటంటే
ANR శత జయంతి.. మరికొన్ని క్షణాల్లో TVలో స్పెషల్ ప్రోగ్రామ్
ANR శత జయంతి.. మరికొన్ని క్షణాల్లో TVలో స్పెషల్ ప్రోగ్రామ్
బ్యాంకు ఉద్యోగులకు వారంలో 5 రోజులు మాత్రమే పని..
బ్యాంకు ఉద్యోగులకు వారంలో 5 రోజులు మాత్రమే పని..
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ
గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్‌ కార్..
గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్‌ కార్..
చిరు కాదన్న సినిమాతో.. కెరీర్ హిట్టు కొట్టిన రజినీ.! ఏంటా సినిమా?
చిరు కాదన్న సినిమాతో.. కెరీర్ హిట్టు కొట్టిన రజినీ.! ఏంటా సినిమా?
బ్యాడ్ టైం.! సంచలన సృష్టించే సినిమా ఆగిపోయింది కదా.!
బ్యాడ్ టైం.! సంచలన సృష్టించే సినిమా ఆగిపోయింది కదా.!
సల్మాన్ కేసులో వెబ్ సిరీస్‌గా గ్యాంగ్‌ స్టర్ బిష్ణోయ్‌ జీవిత కథ.
సల్మాన్ కేసులో వెబ్ సిరీస్‌గా గ్యాంగ్‌ స్టర్ బిష్ణోయ్‌ జీవిత కథ.
బిగ్ బాస్‌ను వెంటాడుతోన్న వివాదాలు.. షో నడుస్తుందా.? ఆగుతుందా.?
బిగ్ బాస్‌ను వెంటాడుతోన్న వివాదాలు.. షో నడుస్తుందా.? ఆగుతుందా.?
పెళ్లికి 5 వేల కోట్లు.! మరి బర్త్‌డేకి ఎంత.? అంబానీ చిన్న కోడలా..
పెళ్లికి 5 వేల కోట్లు.! మరి బర్త్‌డేకి ఎంత.? అంబానీ చిన్న కోడలా..
చిక్కుల్లో తమన్నా.! టోకెన్‌ యాప్‌ మనీ లాండరింగ్‌ కేసులో తమన్నా..
చిక్కుల్లో తమన్నా.! టోకెన్‌ యాప్‌ మనీ లాండరింగ్‌ కేసులో తమన్నా..
బాలయ్య షోకి ఏపీ సీఎం.! ఈ సారి ముచ్చట వేరే లెవల్‌.!
బాలయ్య షోకి ఏపీ సీఎం.! ఈ సారి ముచ్చట వేరే లెవల్‌.!
OG నుంచి బయటికొచ్చిన దిమ్మతిరిగే పోస్టర్ | ప్రౌడ్ మూమెంట్.!
OG నుంచి బయటికొచ్చిన దిమ్మతిరిగే పోస్టర్ | ప్రౌడ్ మూమెంట్.!