AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Guntur People : గుంటూరు ప్రజలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. స్వార్థపరులు, రోషం లేనివాళ్లు, చేవచచ్చిన వాళ్లని వ్యాఖ్యలు

Chandrababu Naidu fire on Guntur People :  కనీవినీ ఎరుగని రీతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక ప్రాంత ప్రజలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో..

Chandrababu Guntur People :  గుంటూరు ప్రజలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. స్వార్థపరులు, రోషం లేనివాళ్లు, చేవచచ్చిన వాళ్లని వ్యాఖ్యలు
Venkata Narayana
|

Updated on: Mar 08, 2021 | 4:10 PM

Share

Chandrababu Naidu fire on Guntur People :  కనీవినీ ఎరుగని రీతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక ప్రాంత ప్రజలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు రోడ్ షోలో స్థానికులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత. మీరంతా స్వార్థ పరులైపోయారని, చేవ చచ్చిపోయారని, మీలో రోషం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు వాళ్లకు సిగ్గుంటే.. వైసీపీ వాళ్లు ఎవరైనా జెండా పట్టుకుని తిరగలరా అని కామెంట్‌ చేశారు చంద్రబాబు. జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతిని తరలిస్తుంటే, అదే ప్రాంతం వారై ఉండి కూడా చూస్తూ ఊరుకుంటున్నారని చంద్రబాబు ఈ రేంజ్ లో ఫైరయ్యారు.

Read also : YS Sharmila : అన్నింటా మనం.. అన్నింటా సగం, ఇదే మన సంకల్పం : ఓరుగల్లు కోట ముందు రాణీ రుద్రమదేవిలా వైఎస్ షర్మిల

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!