AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డాక్టర్ చెంప ఛెళ్లుమనిపించిన పోలీస్..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన ఆరు రోజులుగా కొనసాగుతోంది. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ ముందు జూడాలు చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న డాక్టర్లను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. డీసీపీ హర్షవర్ధన్ ఓ జూనియర్ డాక్టర్ పై చేయిచేసుకున్నాడు. దీంతో పోలీసుల తీరుపై ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపించి, డీసీపీ చేత తమకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. […]

డాక్టర్ చెంప ఛెళ్లుమనిపించిన పోలీస్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 07, 2019 | 4:29 PM

Share

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన ఆరు రోజులుగా కొనసాగుతోంది. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ ముందు జూడాలు చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న డాక్టర్లను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. డీసీపీ హర్షవర్ధన్ ఓ జూనియర్ డాక్టర్ పై చేయిచేసుకున్నాడు. దీంతో పోలీసుల తీరుపై ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపించి, డీసీపీ చేత తమకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని.. లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీంతో డీసీపీ హర్షవర్ధన్ పై డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్ అయ్యారు. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

మరోవైపు తిరుపతిలోని అలిపిరి వద్ద జూనియర్ డాక్టర్ల ధర్నా కొనసాగుతోంది. దీంతో తిరుమలకు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. ఆరు రోజులుగా డాక్టర్లు విధులకు దూరంగా ఉండటంతో.. రోగులు ఇబ్బందులు పడుతున్నారు. జూడాల తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 గంటల్లోగా విధుల్లో చేరాలని ఆదేశించారు.

Follow Us
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీతో సహా క్యూ కట్టిన ఆర్సీబీ బ్యాటర్లు.. 3 వికెట్లు డౌన్
కోహ్లీతో సహా క్యూ కట్టిన ఆర్సీబీ బ్యాటర్లు.. 3 వికెట్లు డౌన్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్