రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన సాగుతోందిః నారాలోకేష్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన తుగ్లక్ పాలన నడుస్తోందని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. విశాఖపట్నం జిల్లాలో పర్యటించిన నారాలోకేష్.. నర్సీపట్నంలోని ఎన్టీఆర్ ఆస్పత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ….తుగ్లక్ పరిపాలన గురించి చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నామని.. ఇప్పుడు ప్రత్యక్షంగా తుగ్లక్ పరిపాలన చూస్తున్నామన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఎన్నికల ముందు జగన్ ముద్దులు పెట్టి ఇప్పుడు లాఠీలతో కొట్టిస్తున్నారన్నారు. ఏ ముఖ్యమంత్రి ఇంటి […]

రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన సాగుతోందిః నారాలోకేష్‌
Follow us

|

Updated on: Sep 04, 2019 | 1:50 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన తుగ్లక్ పాలన నడుస్తోందని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. విశాఖపట్నం జిల్లాలో పర్యటించిన నారాలోకేష్.. నర్సీపట్నంలోని ఎన్టీఆర్ ఆస్పత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ….తుగ్లక్ పరిపాలన గురించి చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నామని.. ఇప్పుడు ప్రత్యక్షంగా తుగ్లక్ పరిపాలన చూస్తున్నామన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఎన్నికల ముందు జగన్ ముద్దులు పెట్టి ఇప్పుడు లాఠీలతో కొట్టిస్తున్నారన్నారు. ఏ ముఖ్యమంత్రి ఇంటి వద్ద కనిపించని 144 సెక్షన్..సీఎం జగన్‌ ఇంటి వద్ద ఏర్పాటు చేశారని విమర్శించారు. ప్రజల పన్నుల డబ్బును వైసీపీ కార్యకర్తలకు పంచిపెడుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను పట్టించుకోవటం మానేసిన ప్రభుత్వం..టీడీపీపై దాడులకు పాల్పడుతోందన్నారు నారా లోకేష్‌ లోకేష్‌ పర్యటన సందర్బంగా టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విశాఖ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు.

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌