మీవి రాజకీయ విమర్శలు.. మావి వ్యక్తిగత విమర్శలా..? ‘కత్తి’ కౌంటర్

ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఇంగ్లీష్ విద్యావిధానంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మాతృభాషకు సీఎం జగన్ తూట్లు పొడుస్తున్నాడంటూ వారు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల విమర్శలకు ఘాటుగా స్పందించిన జగన్.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినందుకు విమర్శలు చేస్తున్న వారు.. వారి పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారని చురకలంటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, వెంకయ్య నాయుడు, పవన్ కల్యాణ్ ముగ్గురి పేర్లు చెప్పిన జగన్… వారికి స్ట్రాంగ్ […]

మీవి రాజకీయ విమర్శలు.. మావి వ్యక్తిగత విమర్శలా..? 'కత్తి' కౌంటర్
Follow us

| Edited By:

Updated on: Nov 12, 2019 | 7:58 AM

ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఇంగ్లీష్ విద్యావిధానంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మాతృభాషకు సీఎం జగన్ తూట్లు పొడుస్తున్నాడంటూ వారు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల విమర్శలకు ఘాటుగా స్పందించిన జగన్.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినందుకు విమర్శలు చేస్తున్న వారు.. వారి పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారని చురకలంటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, వెంకయ్య నాయుడు, పవన్ కల్యాణ్ ముగ్గురి పేర్లు చెప్పిన జగన్… వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో పవన్ అభిమానులు జగన్‌పై కామెంట్లు చేయగా.. మరోవైపు వైసీపీ అభిమానులు కూడా వారికి అంతే కౌంటర్ ఇస్తున్నారు. ఇలా రెండు పార్టీల అభిమానుల దూషణలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. ‘జనసైనికులు సంయమనం పాటించండి’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇక ఈ కామెంట్లకు సినీ క్రిటిక్ కత్తి మహేష్, మరింత అగ్గి రాజేశారు. పవన్‌పైనా, నాదెండ్ల మనోహర్‌పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “వ్యక్తిగత విమర్శలేమిట్రా మనోహర్! పెళ్లాల సంఖ్య గుప్తమా లేక పిల్లలు ఎందరో తెలియకపోవడం తట్టుకోలేని తికమకా? అయినా ఒరేయ్! జగన్ ని ఆర్ధిక ఉగ్రవాది అన్నప్పుడు. జగన్ రెడ్డి…రెడ్డి అని కులాన్ని ఒత్తి ఒత్తి సాడిస్టిక్ ఆనందం పొందినప్పుడు. కడప రౌడీలు అని మాటిమాటికీ వాగినప్పుడు. కోడికత్తి అని వెక్కిరించిన్నప్పుడు. కోర్టుకెళ్లే నేరస్తుడు అని కూసినప్పుడు. అవన్నీ వ్యక్తిగతం కాదా? మీరు అంటే రాజకీయ విమర్శ…మేము అంటే వ్యక్తిగత విమర్శ. అంతేగా…సరే కానీ.. నాలుగో భార్య నాదేండ్లని మర్చిపోయినందుకు జగన్ గారు క్షమాపణలు చెప్పాలి కాబోలు!” అని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. కాగా జగన్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం ప్రెస్‌మీట్ పెట్టబోతున్నారు.

https://www.facebook.com/mahesh.kathi/posts/10157836749071115

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు