AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఉగ్రరూపం..ఏపీలో కొత్తగా 210 పాజిటివ్ కేసులు

కరోనా వైరస్ మహమ్మారి ఆంధ్రప్రదేశ్‌ని వణికిస్తోంది. శనివారం(జూన్6న) ఏపీలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. శనివారం ఒక్కరోజే కొత్త‌గా 210 కేసులు న‌మోదు అయ్యాయి.

కరోనా ఉగ్రరూపం..ఏపీలో కొత్తగా 210 పాజిటివ్ కేసులు
Jyothi Gadda
|

Updated on: Jun 06, 2020 | 1:39 PM

Share

కరోనా వైరస్ మహమ్మారి ఆంధ్రప్రదేశ్‌ని వణికిస్తోంది. శనివారం(జూన్6న) ఏపీలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. శనివారం ఒక్కరోజే కొత్త‌గా 210 కేసులు న‌మోదు అయ్యాయి. వాటిలో వివిధ జిల్లాల‌కు చెందిన వారు 161మంది, వ‌ల‌స కూలీలు 41మంది, ఎన్‌ఆర్ఐలు 8 మంది ఉన్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో న‌మోదైన కేసుల సంఖ్య 4460 కి పెరిగింది.. వాటిలో 13 జిల్లాల‌లో 3588కేసులు, విదేశాల నుంచి వ‌చ్చిన 131 కేసులు, వ‌ల‌స కూలీల 741 కేసులున్నాయి.. ఎపీలో ఇప్ప‌టి వ‌ర‌కు 73మంది మ‌ర‌ణించారు. ఇప్పటివరకు 2వేల 323 మంది వివిధ జిల్లాలోనూ, వ‌ల‌స కూలీలు 274 మంది, ఎన్‌ఆర్ఐలు న‌లుగు‌రు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు..ప్ర‌స్తుతం జిల్లాలో 1192యాక్టివ్ కేసులు ఉండ‌గా, విదేశాల నుంచి వ‌చ్చిన 127మంది, వ‌ల‌స కూలీలు 467 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందు‌తున్నారు..తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటూ మరికొన్ని జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి.

Follow Us
మంచినీళ్ల కోసం గొడవ.. కట్‌చేస్తే.. కోచ్ దారుణ హత్య..!
మంచినీళ్ల కోసం గొడవ.. కట్‌చేస్తే.. కోచ్ దారుణ హత్య..!
ఆకుకూరలు వారానికి ఎన్ని రోజులు తినాలి..? అందరూ తెలియక చేసే..
ఆకుకూరలు వారానికి ఎన్ని రోజులు తినాలి..? అందరూ తెలియక చేసే..
ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు.. మీ ఇంటి దగ్గరే..
ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు.. మీ ఇంటి దగ్గరే..
12 రోజుల్లో రూ.2.45 కోట్లు స్వాహా.. CAకే కుచ్చుటోపి..
12 రోజుల్లో రూ.2.45 కోట్లు స్వాహా.. CAకే కుచ్చుటోపి..
'అగధ' సినిమా రివ్యూ.. MS రాజు మిస్టిక్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
'అగధ' సినిమా రివ్యూ.. MS రాజు మిస్టిక్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
రెడ్ అలర్ట్.. భారీ వర్షాలు వచ్చేస్తున్నాయ్!
రెడ్ అలర్ట్.. భారీ వర్షాలు వచ్చేస్తున్నాయ్!
శ్రావణ శుక్రవారం: అష్టలక్ష్ముల అనుగ్రహం అంటే ఏమిటి? జీవితాన్ని..
శ్రావణ శుక్రవారం: అష్టలక్ష్ముల అనుగ్రహం అంటే ఏమిటి? జీవితాన్ని..
పుష్పలాంటి సినిమా.. రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ
పుష్పలాంటి సినిమా.. రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ
తిరుమల వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త
తిరుమల వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త
ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. నేడు రేట్లు ఎలా ఉన్నాయంటే..?
ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. నేడు రేట్లు ఎలా ఉన్నాయంటే..?