AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఏపీలో 8 ఫిషింగ్ హార్బర్లు..5 సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సెస్’

ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర పరిశ్రమల సర్వే చేశామని ఆ శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 5 సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సులు ఏర్పాటు చేయడానికి కేంద్ర సంస్థలు అంగీకరించాయని వెల్లడించారు.

'ఏపీలో 8 ఫిషింగ్ హార్బర్లు..5 సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సెస్'
Anil kumar poka
|

Updated on: Sep 17, 2020 | 1:15 PM

Share

ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర పరిశ్రమల సర్వే చేశామని ఆ శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 5 సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సులు ఏర్పాటు చేయడానికి కేంద్ర సంస్థలు అంగీకరించాయని వెల్లడించారు. నీతి ఆయోగ్ చైర్మన్ ‘నాడు నేడు’ కార్యక్రమాన్ని అభినందించారని మంత్రి తెలిపారు. ఏపీలో 8 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి సహకరిస్తామని కేంద్రం చెప్పిందని మేకపాటి అన్నారు. పెట్రో కెమికల్ కరిడార్ లో 2 కెమికల్ సోలార్ మనుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఏపి లో ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖం వ్యక్తం చేసిందన్నారు. డిసెంబర్ నుండి ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ను ఏర్పాటు చేస్తున్నామని బల్క్ డ్రగ్ పార్క్ ని ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. భావనపాడు, రామాయపట్నం పోర్టుల అభివృద్ధి పనులు డిసెంబర్ 15 నాటికి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. విశాఖలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని.. వరల్డ్ క్లౌడ్ సెంటర్ ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని.. వర్క్ ఫ్రం హోమ్ కి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి మేకపాటి తెలిపారు.

Follow Us
మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్..! బార్లు, రెస్టారెంట్లు బంద్..
మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్..! బార్లు, రెస్టారెంట్లు బంద్..
ఎల్పీజీ సిలిండర్లు వాడేవారికి కొత్త రూల్స్.. ఈ నెల నుంచే..
ఎల్పీజీ సిలిండర్లు వాడేవారికి కొత్త రూల్స్.. ఈ నెల నుంచే..
సృష్టి ఎలిమినేషన్.. స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ..
సృష్టి ఎలిమినేషన్.. స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ..
OTTలో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTTలో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులెప్పట్నుంచంటే?
APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులెప్పట్నుంచంటే?
నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
బంగారం ధరలపై భారీ ఊరట.. మరోసారి పతనం.. నేటి రేట్లు ఇవే..
బంగారం ధరలపై భారీ ఊరట.. మరోసారి పతనం.. నేటి రేట్లు ఇవే..
ఈ రాశుల వారికి శుభవార్తలే.. శుభవార్తలు.. సోమవారం దిన ఫలాలు ఇదిగో
ఈ రాశుల వారికి శుభవార్తలే.. శుభవార్తలు.. సోమవారం దిన ఫలాలు ఇదిగో
చేపల కోసం గేలం వేస్తే.. వెన్నులో వణుకు పుట్టించే సీన్‌..!
చేపల కోసం గేలం వేస్తే.. వెన్నులో వణుకు పుట్టించే సీన్‌..!
తల్లికి వందనం 2వ విడతకు గ్రీన్ సిగ్నల్.. అరోజే అకౌంట్లోకి డబ్బులు
తల్లికి వందనం 2వ విడతకు గ్రీన్ సిగ్నల్.. అరోజే అకౌంట్లోకి డబ్బులు