ఏపీలో ముగిసిన ఎంసెట్‌ పరీక్షలు

అమరావతి: ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ విభాగాల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌ పరీక్షలు ఏపీలో ముగిశాయి. ఈనెల 20 నుంచి 24 వరకు పది సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించారు. ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన వారిలో 94.8 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఏపీ ఎంసెట్‌ కన్వీనర్‌ సాయిబాబు తెలిపారు. మే రెండో వారంలో ఎంసెట్‌ ఫలితాలు వెల్లడించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

  • Ram Naramaneni
  • Publish Date - 7:49 pm, Wed, 24 April 19