AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఖరారు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో సందడి చేయడానికి రెడీ అయ్యారు. జనవరి 14న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సమయంలోనే మూవీకి సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది.

Samatha J
|

Updated on: Jan 15, 2025 | 4:22 PM

Share
సంక్రాంతికి వస్తున్నాం మూవీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న విక్టరీ ఫ్యాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ఈ మూవీ రేపు(జనవరి 14) థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులకు మరో క్రేజ్ అప్డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్.

1 / 5
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా టికెట్ల బుకింగ్స్ చూస్తుంటే భారీ ఓపెనింగ్ దక్కడం ఖాయంగా చెప్పవచ్చు. ఈ మూవీకి సంబంధించి ఓటీటీ పార్ట్‌నర్‌‌ సమాచారం బయటకొచ్చింది.

2 / 5
అసలు విషయంలోకి వెళితే.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్, శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం.

3 / 5
దీంతో థియేట్రికల్ రన్ తర్వాత విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ, ఫిబ్రవరిలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

4 / 5
ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. అంతే కాకుండా మూవీ టీం, చాలా హుషారుగా ప్రమోషన్స్‌లో పాల్గొని, మూవీని ప్రమోట్ చేశారు. ఇక జనవరి 14 రేపు సినిమా విడుదల కానంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సినిమా పాటలు అభిమానులను తెగ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

5 / 5
నీటిపై ఇళ్లు.. నీళ్లే దారులు.. భారతదేశపు మిస్టరీ గ్రామం!

ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..

ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..

40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..

బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?

గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?

వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..

ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..

నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..

బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..