AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి తప్పిన ప్రమాదం

ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, కురుపాం వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి పెద్ద ప్రమాదం తప్పింది. డిప్యూటీ సీఎంగా తొలిసారి విజయనగరం జిల్లాకు వచ్చిన పుష్ప శ్రీవాణి.. రాజాపులోవలో ఓ సభలో పాల్గొన్నారు. అయితే సభావేదికపైకి భారీగా కార్యకర్తలు చేరడంతో వేదిక కూలింది. ఈ ఘటనలో పుష్ప శ్రీవాణి సురక్షితంగా బయటపడ్డారు. 

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 15, 2019 | 11:20 AM

Share

ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, కురుపాం వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి పెద్ద ప్రమాదం తప్పింది. డిప్యూటీ సీఎంగా తొలిసారి విజయనగరం జిల్లాకు వచ్చిన పుష్ప శ్రీవాణి.. రాజాపులోవలో ఓ సభలో పాల్గొన్నారు. అయితే సభావేదికపైకి భారీగా కార్యకర్తలు చేరడంతో వేదిక కూలింది. ఈ ఘటనలో పుష్ప శ్రీవాణి సురక్షితంగా బయటపడ్డారు.

Follow Us
తెలుగులో తోపు హీరోయిన్.. చివరకు అంత్యక్రియలకు డబ్బుల్లేక..

అర్ధరాత్రి వచ్చే ఈ కల.. మీ జీవితంలో రాబోయే బిగ్ ట్విస్ట్‌కు..

అర్ధశతకాలలో సెంచరీ.. టీ20ల్లో బట్లర్ అరుదైన రికార్డ్

రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త

స్విమ్మింగ్ పూల్‌లో ప్రియుడితో ఎంజాయ్..అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన

భర్తపై పోక్సో కేసు.. మోనాలిసా మిస్సింగ్..

రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌పై బీసీసీఐ విచారణ

గంటల తరబడి హై హీల్స్ వేసుకుంటున్నారా? జాగ్రత్త! మీ మోకాళ్లు

బ్యాటింగ్‌లో రికార్డులు కొల్లగొడితే ఏం లాభం.! తొక్కలో బౌలింగ్‌కు

ఉలవచారు చికెన్ ఇలా వండితే ఎవరైనా లొట్టలేసుకుని తినాల్సిందే