మహానాడు రద్దు.. టీడీపీ నిర్ణయం..!

టీడీపీ వార్షికోత్సవం కార్యక్రమం..ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమంపై ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి అయిన మే 28 కలుపుకుని మొత్తం మూడు రోజుల పాటు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితి. ఇప్పటివరకు టీడీపీ ఇదే రకంగా మహానాడును నిర్వహిస్తూ వస్తోంది. అయితే ఈ సారి ఎన్నికల ఫలితాల వెలువడిన తరువాత మహానాడుకు కేవలం మూడు నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో…ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని పార్టీ […]

మహానాడు రద్దు.. టీడీపీ నిర్ణయం..!
Follow us

| Edited By: Srinu

Updated on: May 14, 2019 | 6:41 PM

టీడీపీ వార్షికోత్సవం కార్యక్రమం..ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమంపై ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి అయిన మే 28 కలుపుకుని మొత్తం మూడు రోజుల పాటు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితి. ఇప్పటివరకు టీడీపీ ఇదే రకంగా మహానాడును నిర్వహిస్తూ వస్తోంది. అయితే ఈ సారి ఎన్నికల ఫలితాల వెలువడిన తరువాత మహానాడుకు కేవలం మూడు నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో…ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. అంతకు ముందు ఈ కార్యక్రమ నిర్వహణపై టీడీపీ అధినేత చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించారు.