AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పిఠాపురంలో జనసేనాని విజయంపై అల్లు అర్జున్ ఊహించని ట్వీట్.. ఏమన్నారంటే.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం భారీ మెజార్టీతో అఖండ విజయం సాధించారు. తన సమీప వైసీపీ అభ్యర్ధి వంగా గీతపై 70 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. వివరాలు ఇలా ఉన్నాయి..

Pawan Kalyan: పిఠాపురంలో జనసేనాని విజయంపై అల్లు అర్జున్ ఊహించని ట్వీట్.. ఏమన్నారంటే.!
Pawan Kalyan And Allu Arjun
Ravi Kiran
|

Updated on: Jun 04, 2024 | 4:05 PM

Share

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం భారీ మెజార్టీతో అఖండ విజయం సాధించారు. తన సమీప వైసీపీ అభ్యర్ధి వంగా గీతపై 70 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ఓటు శాతం పెంచుకున్న జనసేనాని.. ఈసారి ఏపీ అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు సిద్దమయ్యారు. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ విజయంపై ఇటీవల అల్లు అర్జున్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. ‘సంవత్సరాల తరబడి ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి, అంకితభావం, నిబద్దత ఎలప్పుడూ తన హృదయాన్ని హత్తుకున్నాయి. ప్రజాసేవలో మీ సరికొత్త ప్రయాణం మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు
అందుకే అవకాశాలు కోల్పోయాను.. హీరోయిన్ తాప్సీ..
అందుకే అవకాశాలు కోల్పోయాను.. హీరోయిన్ తాప్సీ..
ఈ చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా? నెట్టింట ఫొటోలు వైరల్
ఈ చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా? నెట్టింట ఫొటోలు వైరల్
ఖాళీ క్లాస్ రూమ్‌లు.. తుస్సుమన్న గ్యారెంటీలు.. కాంగ్రెస్‌పై..
ఖాళీ క్లాస్ రూమ్‌లు.. తుస్సుమన్న గ్యారెంటీలు.. కాంగ్రెస్‌పై..