Chiranjeevi Responds : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పందించిన చిరంజీవి.. పార్టీలకతీతంగా పోరాటానికి పిలుపు…
Chiranjeevi Responds on Visakha Steel: విశాఖ ఉక్కు ఉద్యమానికి సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు చిరంజీవి మద్దతు...
Chiranjeevi Responds on Visakha Steel: విశాఖ ఉక్కు ఉద్యమానికి సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు చిరంజీవి మద్దతు ప్రకటించారు. కాలేజీ రోజుల్లోనే విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నానని నాటి రోజులను ఆయన గుర్తు చేశారు. కాలేజీలో చదువుకునే సమయంలో విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని బ్రష్‌తో రాశానని చెప్పారు. నష్టాల పేరుతో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవీకరిస్తామనడం దారుణం అని చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతాలు, పార్టీలకతీతంగా అందరూ పోరాడాలని చిరంజీవి పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణపై కేంద్రం మరోసారి పునరాలోచించుకోవాలని సూచించారు.
Also read: