అరిజోనా అడవుల్లో ఆగని అగ్నికీలలు..!

అమెరికాలో అరిజోనా రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న కార్చిచ్చు ఆందోళనకు గురి చేస్తోంది. నార్త్ ఫ్లాగ్ స్టాఫ్ పట్టణం సమీపంలోని అడవుల్లో దట్టమైన మంటలు చెలరేగాయి. మౌంట్ ఎల్డన్ పర్వతాలపై ఇప్పటివరకూ 400 ఎకరాలకు పైగా వృక్ష సంపద అగ్నికి ఆహుతైపోయింది. ఆకాశాన్ని అంటుతున్నట్లు ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు పెద్ద ఎత్తున ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. సమీప ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

అరిజోనా అడవుల్లో ఆగని అగ్నికీలలు..!
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2019 | 2:18 PM