AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరిజోనా ఎడారిలో ఆరేళ్ల చిన్నారి..!

అగ్రరాజ్యంలోకి ప్రవేశించడమే వారి లక్ష్యం. ఇందుకోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్నారు. మెక్సికో బోర్డర్ నుంచి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. పలుమార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవలే హర్యానాకు చెందిన ఆరేళ్ల గురుప్రీత్ కౌర్.. అరిజోనా ఎడారిలో మృతి చెందిన తర్వాత కూడా.. పంజాబీల అక్రమ వలసలు ఆగడం లేదు. మహిళలు, పిల్లలు కూడా భారీ రిస్క్‌లు చేసి సరిహద్దులు దాటుతున్నారు. 

అరిజోనా ఎడారిలో ఆరేళ్ల చిన్నారి..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 23, 2019 | 2:16 PM

Share

అగ్రరాజ్యంలోకి ప్రవేశించడమే వారి లక్ష్యం. ఇందుకోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్నారు. మెక్సికో బోర్డర్ నుంచి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. పలుమార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవలే హర్యానాకు చెందిన ఆరేళ్ల గురుప్రీత్ కౌర్.. అరిజోనా ఎడారిలో మృతి చెందిన తర్వాత కూడా.. పంజాబీల అక్రమ వలసలు ఆగడం లేదు. మహిళలు, పిల్లలు కూడా భారీ రిస్క్‌లు చేసి సరిహద్దులు దాటుతున్నారు.

Follow Us
వివాహానికి రాహువు అడ్డంకిగా మారుతున్నాడా? ఈ జ్యోతిష్య పరిహారాలతో

డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసు: ఏసీబీ దాడుల్లో భారీ ఆస్తులు

పీఎఫ్ విత్ డ్రా కొత్త రూల్స్.. ఏడాదికి రెండుసార్లు మాత్రమే..

50 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు.. ఫొటోస్ వైరల్

వెండి వస్తువులు నల్లగా అయ్యాయా.. ఇంట్లోనే ఇలా చేస్తే నిమిషాల్లోనే

ఇతరులను అవమానిస్తే అదే తిరిగి వస్తుంది.. నక్క- కొంగ కథ

పూజ గదిలో దేవతల విగ్రహాలను ఎలా అమర్చాలి? గణపతికి ఏ స్థానం ఇవ్వాలి

అడవి పంది స్కిల్స్ అమేజింగ్ అంతే..
అడవి పంది స్కిల్స్ అమేజింగ్ అంతే..
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా..? కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదే

రాహువు కటాక్షం.. ఈ రాశులకు భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు..!