ఫేక్‌గా బతకలేను.. పబ్లిసిటీ కోసం నటించను: రష్మిక

15 October 2026

Basha Shek

 టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘రణబాలి’

దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాయన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ  పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబరు 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీంతో చిత్ర బృందం ప్రమోషన్లలో స్పీడ్ పెంచింది. హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఈ క్రమంలో తనపై సోషల్‌ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్‌, నెగెటివ్ కామెంట్లపై రష్మిక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

 'నా ప్రవర్తన, మాటతీరు సహజం. అంతే కాని పబ్లిసిటీ కోసం నేను నటించను.అలాగనీ  ప్రతి ఒక్కరికీ నేను నచ్చాలని లేదు'

 'కొంతమంది నన్ను ఓవర్ యాక్టింగ్ చేస్తుందని అన్నా సరే.. నేను మాత్రం వారి పట్ల దయ , పాజిటివిటీ పంచడానికే మొగ్గుచూపుతాను'

'ఎవరినో సంతృప్తి పరచడానికి ఫేక్ గా బతకడం నా వల్ల కాదు' అంటూ ట్రోలర్స్ నోళ్లు మూయించింది రష్మి. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

రష్మికతో పాటు విజయ్ దేవరకొండ కూడా ట్రోలర్స్ పై విరుచుకుపడ్డాడు. ఒక మనిషిని కనీసం కలవకుండానే.. అతనిని పూర్తిగా జడ్జ్ చేయడం దారుణమన్నాడు.

ఎట్టకేలకు తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేనితో కలిసి ఆమె నటించిన లెనిన్ సంచలన విజయం సాధించింది.

విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్నా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రణబాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే రిలీజ్ కానుంది.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.