ఒంట్లో వేడిని తరిమికొట్టే సగ్గుబియ్యం లడ్డూలు.. ఇంట్లోనే ఇలా చేసేయండి
సగ్గుబియ్యంతో చేసే లడ్డూలు చాలా రుచికరంగా, నోరూరించేలా ఉంటాయి. ఈ లడ్డూలను ఇంట్లో సులభంగా, తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా పండుగల సమయంలో ఇంకా స్పెషల్ అకేషన్స్లో వీటిని తయారు చేయవచ్చు. దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
