ఉసిరికాయ ముక్కల పచ్చడి.. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. ఇలా తయారు చేయండి
రుచికరమైన, పోషక విలువలు కలిగిన ఉసిరికాయ ముక్కల పచ్చడిని సరైన కొలతలు, విధానాలతో తయారు చేయడం వలన దీనిని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవచ్చు. పిల్లలు, పెద్దలు కూడా ఇష్టపడే విధంగా.. మీరు ఈ ఉసిరికాయలను ముక్కలుగా కోసి పచ్చడి పెట్టడం మంచిది. ఈ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
