Heavy Rains: ఫ్లాష్ ప్లడ్స్‌తో జనం ఉక్కిరిబిక్కిరి.. విరుచుకు పడుతున్న హెన్రీ తుపాను.. నీట మునిగిన గ్రామీణ ప్రాంతాలు

అమెరికా ఈశాన్య తీరంపై హెన్రీ తుపాను విరుచుకుపడుతోంది. భారీ వరదలు విలయం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా వరద పోటెత్తింది. టెన్నెస్సీ రాష్ట్రంలో...

Heavy Rains: ఫ్లాష్ ప్లడ్స్‌తో జనం ఉక్కిరిబిక్కిరి.. విరుచుకు పడుతున్న హెన్రీ తుపాను.. నీట మునిగిన గ్రామీణ ప్రాంతాలు
Flash Floods
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 23, 2021 | 9:24 AM

అమెరికా ఈశాన్య తీరంపై హెన్రీ తుపాను విరుచుకుపడుతోంది. భారీ వరదలు విలయం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా వరద పోటెత్తింది. టెన్నెస్సీ రాష్ట్రంలో భారీ వరదల్లో చిక్కుకుని 22 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు.

వరదల ధాటికి వందల సంఖ్యలో ఇళ్లు నీట మునగగా, మరికొన్ని కూలిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. భారీ వరదల్లో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. టెన్నెసీలో రికార్డు స్థాయిలో 34.5 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. 1982 నుంచి ఈ స్థాయిలో వర్షం నమోదుకావటం ఇదే మొదటిసారి. 7 అడుగుల మేర వరద ముంచెత్తడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. కొందరు చెక్క బల్లల సాయంతో వరదలో ఈదుకుంటూ బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను కోరారు టెన్నెసీ గవర్నర్‌. .

మరోవైపు హెన్నీ తుఫాను ప్రభావంతో న్యూయార్క్‌, న్యూజెర్సీ, మసాసుసెట్స్‌, రోడ్‌ ఐలాండ్‌లలో భారీ వర్షాలు పడుతున్నాయి. సముద్రం పోటెత్తుతుండగా, గంటకు 70 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. న్యూయార్క్‌ రాష్ట్రంలోని లాంగ్‌ ఐలాండ్‌లో ఆకస్మిక వరదలు వస్తాయని ముందస్తు హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఇవి కూడా చదవండి: Jewellers businessmen: వద్దేవద్దు.. గోల్డ్‌పై హాల్‌మార్కింగ్‌కు వ్యతిరేక గళం.. ఇవాళ వ్యాపారుల నిరసన

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు

అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం

దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం

సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..

ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే

నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌

షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..

ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు

టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..