తుపాకుల అడ్డా.. మారణాయుధాల గుట్ట..
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో బియాన్స్ వంటి సెలబ్రెటీల ఇళ్ల దగ్గర్లోనే వెయ్యికి పైగా తుపాకులు, పిస్టోళ్లు తదితర మారణాయుధాలతో కూడిన ‘గుట్ట’ను పోలీసులు కనుగొన్నారు. అత్యంత విలాసవంతమైన ఈ ప్రాంతంలో వీటిని కనుగొన్న ఫెడరల్ ఏంజెట్ ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అక్రమంగా పెద్ద ఎత్తున ఆయుధాలను ఉత్పత్తి చేస్తూ అమ్ముతున్న ఆయుధ డీలర్‌కు లాస్ ఏంజెల్స్‌లో ఇంకా పలు వ్యాపారాలు, భవంతులు ఉన్నట్టు తెలిసింది. అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ అక్రమ ‘ఆయుధాగారం’పై […]
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో బియాన్స్ వంటి సెలబ్రెటీల ఇళ్ల దగ్గర్లోనే వెయ్యికి పైగా తుపాకులు, పిస్టోళ్లు తదితర మారణాయుధాలతో కూడిన ‘గుట్ట’ను పోలీసులు కనుగొన్నారు. అత్యంత విలాసవంతమైన ఈ ప్రాంతంలో వీటిని కనుగొన్న ఫెడరల్ ఏంజెట్ ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అక్రమంగా పెద్ద ఎత్తున ఆయుధాలను ఉత్పత్తి చేస్తూ అమ్ముతున్న ఆయుధ డీలర్‌కు లాస్ ఏంజెల్స్‌లో ఇంకా పలు వ్యాపారాలు, భవంతులు ఉన్నట్టు తెలిసింది. అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ అక్రమ ‘ఆయుధాగారం’పై దాడి చేసి వీటిని స్వాధీనం చేసుకోవడం కలకలం సృష్టించింది.