AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతిథుల కోసం తెరుచుకున్న ఓక్లాండ్ టెంపుల్

కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ టెంపుల్ పునరుద్ధరణ పనుల తర్వాత కొత్త రూపు సంతరించుకుంటూ తలుపులు తెరుచుకుంది. క్రైస్తవ చర్చ్‌గా 55ఏళ్ల క్రితం ఓక్లాండ్ టెంపుల్ నిర్మాణం జరిగింది. మే 7 నుంచి జూన్ 1 వరకు అతిథుల సందర్శనకు అవకాశం కల్పిస్తోంది. టెంపుల్ టూర్‌కు తెలుగు ప్రవాసులకు ఆహ్వానం పలుకుతున్నారు టెంపుల్ ప్రతినిధులు. మాతాశిశు మరణాల అరికట్టటం లాంటి ఎన్నో సేవలు టెంపుల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. 

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 10, 2019 | 4:56 PM

Share

కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ టెంపుల్ పునరుద్ధరణ పనుల తర్వాత కొత్త రూపు సంతరించుకుంటూ తలుపులు తెరుచుకుంది. క్రైస్తవ చర్చ్‌గా 55ఏళ్ల క్రితం ఓక్లాండ్ టెంపుల్ నిర్మాణం జరిగింది. మే 7 నుంచి జూన్ 1 వరకు అతిథుల సందర్శనకు అవకాశం కల్పిస్తోంది. టెంపుల్ టూర్‌కు తెలుగు ప్రవాసులకు ఆహ్వానం పలుకుతున్నారు టెంపుల్ ప్రతినిధులు. మాతాశిశు మరణాల అరికట్టటం లాంటి ఎన్నో సేవలు టెంపుల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Follow Us
బిగ్ బాస్ హౌస్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన యాంకర్ రవి

ప్రధాన గ్రహాల అనుకూలత..ఇక ఆ రాశులకు గోల్డెన్ టైమ్ మొదలైనట్టే..!

సబ్బు ముక్కలను చెత్తలో వేస్తున్నారా?.. వీటి బెనిఫిట్స్ తెలుసా?

ఈ తేదీల్లో పుట్టినవారి ఇగో చాలా ఎక్కువ… మీరు కూడా వీరిలో ఉన్నారా?

జిమ్ అక్కర్లేదు..ఇంట్లోనే ఈ 5 వ్యాయామాలు చేయండి! ఆర్మ్ ఫ్యాట్

త్రివిక్రమ్ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ సినిమాలు చేయరా

సరికొత్త గజకేసరి యోగం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి..!

ఆధార్ కార్డు ఉంటే అకౌంట్లోకి రూ.50 వేలు.. అందరికీ..

పార్ట్ 3 పై కన్‌ఫ్యూజన్‌.. ఎందుకు ఆగుతున్నట్టు ??

అరటి తొక్కతో ఈ రెసిపీలు చేస్తే నోట్లో నీళ్లూరడం ఖాయం.. !