ఉదయం మీరు టిఫిన్ తో పాటు పెరుగు తింటే కడుపు కూడా రోజంతా చల్లగా ఉంటుంది
పెరుగు తింటే
ఇంకా దీనిని మధ్యాహ్నం భోజనంతో తీసుకుంటే చాలా మంచిది మీ ఆహారంలో ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలు కూడా ఉంటాయి
ప్రోటీన్, కాల్షియం
ఇంకా మీరు రాత్రిపూట కూడా ఈ పెరుగును తినవచ్చు.. అలాగే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా దీనిని తినొచ్చు
రాత్రిపూట కూడా
పెరుగులో ఉండే కాల్షియం ఎముకలు, ఇంకా దంతాల ఆరోగ్యానికి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది
ఎముకలు
ఇంకా పెరుగులో ఉండే సూక్ష్మజీవులు పేగుల ఆరోగ్యానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది
సూక్ష్మజీవులు
ఇంకా పెరుగు తిన్న తర్వాత కడుపు ఉబ్బరం ఇంకా గ్యాస్ కూడా వచ్చే అవకాశం ఉంది
కడుపు ఉబ్బరం
అలాగే, ఇంకా రాత్రిపూట పెరుగు తింటే జలుబు చేస్తుంది కాబట్టి మరి ఎక్కువగా తినకండి
జలుబు చేస్తుంది
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)