పుట్టగొడుగుల్లో ప్రోటీన్, ఇంకా మన శరీరానికి కావాల్సిన ఫైబర్, విటమిన్లు వంటి ముఖ్య పోషకాలు లభిస్తాయి.
పుట్టగొడుగులు
ఇంకా ఈ పుట్టగొడుగుల్లో ఉండే ప్రోటీన్ కండరాలను బలంగా ఉంచేలా ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది
కండరాలను బలంగా..
ఇంకా వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా ఇది బరువు తగ్గించుకోవాలనుకునే వారికి మంచి ఆహారం
కేలరీలు
పుట్టగొడుగుల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను పని తీరును కూడా మెరుగుపరస్తుంది. ఇది మంచిగా సాగేందుకు సహాయపడుతుంది.
జీర్ణక్రియ
ఇంకా కొన్ని రకాల పుట్టగొడుగులు ఉంటాయి ఇంకా దీనిలో ఉండే బీటా-గ్లూకాన్లు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి
పుట్టగొడుగులు
అలాగే, కొన్ని రకాల పుట్టగొడుగుల్లో విటమిన్ డి ఉంటుంది ఇది నీరసం రాకుండా ఉంటుంది
విటమిన్ డి
ఇంకా ఈ పుట్టగొడుగుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్ కణాలను ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి కాపాడతాయి
ఆక్సిడేటివ్ ఒత్తిడి
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)