అమెరికాలో తెలుగు రాష్ట్రాల ఎన్నికల వేడి

అమెరికాలో తెలుగు రాష్ట్రాల ఎన్నికల వేడి మొదలైంది. ఫిలడెల్ఫియా టీడీపీ విభాగం ఎన్నారైలు తెలుగుదేశం గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారికి నాలుగేళ్ల టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి తెలియచేస్తాం అన్నారు. ఓటరు నమోదుకు ఐదు రోజుల గడువు మాత్రమే ఉందని వెబ్ సైట్ కు వెళ్ళి తమ పేర్లు చెక్ చేసుకోవాలని కోరుతున్నారు. 

అమెరికాలో తెలుగు రాష్ట్రాల ఎన్నికల వేడి
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2019 | 6:25 PM