అట్లాంటాలో బీజేపీ విజయోత్సవం..!
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై విదేశాల్లో భారతీయులు పండుగ చేసుకుంటున్నారు. అట్లాంటాలో ఆ పార్టీ అభిమానులు విజయోత్సవాలు జరుపుకున్నారు. వరుసగా రెండోసారి.. మోదీ ప్రధాని పీఠాన్ని అధిరోహించారంటూ సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.