డాలస్‌లో రెండో రోజు నాట్స్ సంబరాలు
అమెరికాలోని డాలస్‌లో నాట్స్ సంబరాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. అమెరికాలోని తెలుగు ప్రజలతో పాటు భారత్ నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలకు హాజరవుతూ.. సందడి చేస్తున్నారు. తెలుగు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అమెరికాలో తెలుగు వారిని ఉత్సాహపరుస్తున్నారు. ఈ వేడుకను టీవీ9 ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.