శృతి హాసన్ పెళ్లి, మాతృత్వంపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. గతంలో పెళ్లి పీటల వరకు వెళ్లిన తాను, వివాహ బంధం కన్నా ఇద్దరు అర్థం చేసుకుని కలిసి ఉండటమే ముఖ్యమని తెలిపారు. పెళ్లి చేసుకోకుండానే దత్తత ద్వారా తల్లి కావాలనే ఆలోచన తనకు ఉన్నట్లు శృతి స్పష్టం చేశారు.