కవ్విస్తున్న కోమలీ ప్రసాద్.. ఫొటోస్ అదుర్స్
25 September 2026
Rajeev
Pic credit - Instagram
అందాల భామ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన సినిమాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన యమదొంగ తో ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది
ప్రియమణి స్వయంగా కూడా టాప్ హీరోల సరసన నటించే అవకాశాలు ఎందుకు తక్కువగా వచ్చాయో తనకూ తెలియదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
నేను కూడా చాలాసార్లు ఎందుకు A-లిస్ట్ హీరోలతో నటించే అవకాశం రాలేదని ఆలోచించాను. దీనికి ఇప్పటికీ నా దగ్గర సమాధానం లేదు.
దీనికి అసలు సమాధానం దర్శకులు, నిర్మాతలనే అడగాలి అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి
తనకు వినిపించిన ఓ కారణాన్ని మాత్రం ఆమె సరదాగా వెల్లడించారు. కొంతమంది తనను టాప్ హీరోల సరసన తీసుకోవడానికి ఇష్టపడకపోవడానికి కారణం చెప్పారు ప్రియమణి.
బహుశా నేను వాళ్లను డామినేట్ చేస్తానేమో అనే భావన దర్శక నిర్మాతలకు ఉండొచ్చని విన్నానని సరదాగా చెప్పుకొచ్చారు ప్రియమణి.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ