మహాత్మాకు నివాళి..!
భారత్ సంతతికి చెందిన వాషింగ్టన్ రాష్ట్ర సెనేటర్ మాంకా డింగ్ర డాలస్‌లోని మహాత్మాగాంధీ సమాధిని సందర్శించారు. ఆయన పుష్పగుచ్చాలతో మహాత్ముడికి నివాళులర్పించారు. అలాగే గాంధీ సిద్ధాంతాల్ని కొత్త తరానికి పరిచయం చేయాలంటూ పుస్తకాలను ఉచిత పంపిణీ చేశారు రచయిత ఈదర గోపీచంద్.