AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్విజ్‌లో నెగ్గి.. లక్ష యూఎస్ డాలర్లు గెలుచుకున్నాడు

భారతీయ అమెరికన్ విద్యార్ధి అవి గుప్తా ప్రముఖ క్విజ్ షో టీన్ జియోపార్డీ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో అతనికి లక్ష అమెరికన్ డాలర్ల బహుమతి లభించింది. మొత్తం 15 మంది పాల్గొన్న జియోపార్డీలో ముగ్గురు భారతీయ అమెరికన్‌లు కూడా ఉండటం విశేషం. 

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 02, 2019 | 9:43 PM

Share