AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యం.. : శరత్ చంద్ర

స రి గ మ ప ద ని.. సంగీతంలోని సప్త స్వరాలివి. ఈ ఏడు అక్షరాలతో తెలుగు రాష్ట్రాల్లో 7 మ్యాజిక్ కాలేజెస్‌ను స్థాపించారు ఘంటసాల అభిమాని శరత్‌చంద్ర. సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో అమెరికాలో ఏడు కళాశాలల్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా న్యూజెర్సీ ఘంటసాల సంగీత కళాశాల ఆధ్వర్యంలో పాటల పోటీలు జరిగాయి. ఈవెంట్‌లో తమ గానామృతంతో అలరించారు ప్రవాసులు. 

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 02, 2019 | 9:55 PM

Share