అమెరికాలో కాల్పుల కలకలం..వాషింగ్టన్ లో దుండగుడి కాల్పుల్లో ముగ్గురి మృతి.. పోలీసు కాల్పుల్లో దుండగుడు హతం

వాషింగ్టన్ లో ఓ దుండగుడు హఠాత్తుగా రెచ్చిపోయాడు. అతడి కాల్పుల్లో ముగ్గురు మరణించగా..ఒకరు గాయపడ్డారు. వాషింగ్టన్ లోని షిన్లే ప్రాంతంలో బుధవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో కాల్పుల శబ్దాలు వినబడడంతో స్థానికులు...

అమెరికాలో కాల్పుల కలకలం..వాషింగ్టన్ లో దుండగుడి కాల్పుల్లో ముగ్గురి మృతి.. పోలీసు కాల్పుల్లో దుండగుడు హతం
4 Killed In Shooting Arson In Washington State
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 26, 2021 | 1:44 PM

వాషింగ్టన్ లో ఓ దుండగుడు హఠాత్తుగా రెచ్చిపోయాడు. అతడి కాల్పుల్లో ముగ్గురు మరణించగా..ఒకరు గాయపడ్డారు. వాషింగ్టన్ లోని షిన్లే ప్రాంతంలో బుధవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో కాల్పుల శబ్దాలు వినబడడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమందించారు., వారు వచ్చేటప్పటికే ముగ్గురు విగత జీవులై కనిపించారు. కాల్పుల ఘటనలో రెండు ఇళ్లకు కూడా నిప్పంటుకుని కనిపించింది. అక్కడికి కొద్ధి దూరంలో పోలీసులకు ఓ ట్రక్కు కనబడిందని.. బహుశా ఆ వాహనంలో దుండగుడు దాక్కుని ఉండవచ్చునని భావించిన పోలీసులు ఆ వాహనంలోకి కాల్పులు జరిపారని తెలుస్తోంది. కొద్దిసేపటికి ఆ ట్రక్కు నుంచి ఒకరి మృతదేహం బయట పడింది. బహుశా ఈ దుండగుడే ఇంత బీభత్సం సృష్టించి ఉంటాడని భావిస్తున్న్నారు. ఈ ఘటనలో ఆ ట్రక్కు కూడా తగులబడింది.

మంటలంటుకున్న ఇళ్లలో రెండు డెడ్ బాడీలను కనుగొన్నామని పోలీసులు చెబుతున్నారు. ఆ వ్యక్తి ఎందుకిలా కాల్పులకు తెగబడ్డాడో.. ఇళ్లను కూడా ఎందుకు తగులబెట్టాడో తెలియడంలేదని, దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నారు. ఏమైనా ఈ ఘటనతో షిన్లే ప్రాంతవాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తాజా ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి: ఈ స్కూటర్‌ ఒక్కసారి చార్జ్‌ చేస్తే 130 కి.మీ. వరకు మీ ఇష్టం..యూ గో ఎలక్ట్రికల్ స్కూటర్ :U-GO Electrical Scooter video.

సమంత, విజయ్ సేతుపతి, నయన తార ఒకే ఫ్రేమ్ లో ఫుట్ బోర్డు ప్రయాణం.. వైరల్ వీడియో..:Stars Viral Video.

ఆగిపోయే పెళ్లిని నెటిజన్స్‌ అండతో పేదింటి అమ్మాయికి ఘనంగా పెళ్లి..:Netizes‌ Support For Poor Girl Video.

మగాడికి గర్భం వస్తే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు..!కానీ అంతలోనే..! (వైరల్ వీడియో):Viral Video.

తెలంగాణ దంగల్.. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన పోలింగ్.. లైవ్ వీడియో
తెలంగాణ దంగల్.. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన పోలింగ్.. లైవ్ వీడియో
కాల్పుల విరమణ మరో రెండు రోజులు పొడిగింపు..
కాల్పుల విరమణ మరో రెండు రోజులు పొడిగింపు..
ఏందయ్యా ఇది.! ఇదేమన్న న్యాయమా.. ఊరించి ఉసూరుమనిపించావ్‌గా..
ఏందయ్యా ఇది.! ఇదేమన్న న్యాయమా.. ఊరించి ఉసూరుమనిపించావ్‌గా..
గ్రాండ్‌గా నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
గ్రాండ్‌గా నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
తోటి విద్యార్థి పై కంపాస్‌తో దాడి.! 108 సార్లు పొడిచారు..
తోటి విద్యార్థి పై కంపాస్‌తో దాడి.! 108 సార్లు పొడిచారు..
కూతురి పెళ్లిని విమానంలో జరిపించిన తండ్రి.. 300 మంది అతిథుల హాజరు
కూతురి పెళ్లిని విమానంలో జరిపించిన తండ్రి.. 300 మంది అతిథుల హాజరు
ఫ్లోర్లు ఊడ్చా,టాయిలెట్లు క్లీన్‌ చేశా.. బాలీవుడ్ హీరోయిన్ కథ.
ఫ్లోర్లు ఊడ్చా,టాయిలెట్లు క్లీన్‌ చేశా.. బాలీవుడ్ హీరోయిన్ కథ.
ఇండిగో విమానంలో మహిళా ప్రయాణికురాలికి వింత అనుభవం.. వీడియో.
ఇండిగో విమానంలో మహిళా ప్రయాణికురాలికి వింత అనుభవం.. వీడియో.
20 ఏళ్లుగా కొడుకును చెట్టుకు కట్టేసిన తల్లిదండ్రులు.. ఎందుకంటే.?
20 ఏళ్లుగా కొడుకును చెట్టుకు కట్టేసిన తల్లిదండ్రులు.. ఎందుకంటే.?
అమితాబ్ తన కూతురు శ్వేతకు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా.?
అమితాబ్ తన కూతురు శ్వేతకు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా.?