సమంత, విజయ్ సేతుపతి, నయన తార ఒకే ఫ్రేమ్ లో ఫుట్ బోర్డు ప్రయాణం.. వైరల్ వీడియో..:Stars Viral Video.

సమంత, సేతుపతి, నయన తార వీరు ముగ్గురు తమిళ సినిమా ‘కాతువాకుల రెండు కాదల్’ లో న‌టిస్తున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

సమంత, విజయ్ సేతుపతి, నయన తార ఒకే ఫ్రేమ్ లో ఫుట్ బోర్డు ప్రయాణం.. వైరల్ వీడియో..:Stars Viral Video.

|

Updated on: Aug 26, 2021 | 10:01 AM

Follow us