మగాడికి గర్భం వస్తే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు..!కానీ అంతలోనే..! (వైరల్ వీడియో):Viral Video.

మగాడికి గర్భం వస్తే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు..!కానీ అంతలోనే..! (వైరల్ వీడియో):Viral Video.

Anil kumar poka

|

Updated on: Aug 26, 2021 | 9:48 AM

ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వడం అనేది అంత ఈజీ కాదు.. నవమాసాలు మోసి పురిటినొప్పులతో ఆమె పడే బాధ మాటల్లో చెప్పేది కాదు.అయితే ఇదంతా వినడమే కానీ స్వయంగా ఆ బాధను అనుభవిస్తే ఎలా ఉంటుందో అని ఓ ఎక్సపెరిమెంట్ చేసాడు టిక్ టాక్ స్టార్.. చివరకి ఎం జరిగింది అంటే..?