Viral News: ఖైదీతో ప్రేమలో పడ్డ మహిళ జైలర్‌.. ముద్దుపెట్టిన ప్రియుడికి ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా..?

ఆగస్టులో కూడా ఇలాంటి కేసు తెరపైకి వచ్చింది. కస్టడీ అధికారి రూత్ షామ్లో ఓ ఖైదీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆరోపించారు. కోర్టు విచారణలో ఖైదీ పేరు ప్రస్తావించలేదు. తాజాగా అలాంటిదే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.

Viral News: ఖైదీతో ప్రేమలో పడ్డ మహిళ జైలర్‌.. ముద్దుపెట్టిన ప్రియుడికి ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా..?
Woman Jailer Fell In Love
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 15, 2022 | 4:04 PM

ఓ మహిళా జైలర్ ఖైదీతో ప్రేమలో పడింది. ప్రేమ కోసం చట్టాన్ని ఉల్లంఘించి చాలా పనులు చేసింది. విధుల్లో ఉండగానే ఖైదీని ముద్దుపెట్టుకుని, అతనితో సన్నిహితంగా మెలిగింది. జైలులో ఉన్న సమయంలో కూడా ఖైదీ మహిళా జైలర్ మొబైల్ ఫోన్‌ను ఉపయోగించేవాడు.. దాంతో ఆ లేడీ జైలర్‌కు తగిన శిక్షపడింది. ఆమెను విధుల్లోంచి తొలగించిన అధికారులు తగిన పనిష్మెంట్‌ ఇచ్చారు. అమెరికాలో జరిగిన ఈ విచిత్ర సంఘటనకు సంబంధించిన వార్త కాస్త సోషల్‌ మీడియా వేదికగా వైరల్‌ అవుతోంది. USAలోని సౌత్ కరోలినాలో డిటెన్షన్ ఆఫీసర్ (జైలర్)గా ఉన్న బ్రిటనీ రోక్సాన్ వాకర్, నార్కోటిక్స్ షెడ్యూల్ 2, ఖైదీకి చట్టవిరుద్ధంగా సహాయం చేసి, ఖైదీతో సెకండ్ డిగ్రీ లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

మాజీ జైలర్ వాకర్ ఖైదీ బ్రయంట్ కీత్ స్మిత్‌కు జైలులో ఉపయోగించేందుకు మొబైల్ ఫోన్ కూడా ఇచ్చిందని జైలుశాఖ అధికార కార్యలయం వెల్లడించింది. అక్టోబరు 7న వాకర్ జైలులో మొబైల్ ఫోన్ తీసుకున్నాడు. అంతేకాదు, సదరు లేడీ ఆఫీసర్‌ వాకర్, ఖైదీని ముద్దుపెట్టుకుని లైంగికంగా తాకినట్లు పేర్కొంది. చట్టాన్ని అమలు చేసే అధికారులు కూడా చట్టానికి అతీతులు కాలేరని ఉన్నతాధికారులు హెచ్చరించారు.ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే విడిచిపెట్టేది లేదన్నారు.

ఇకపోతే, మహిళా జైలు అధికారి వాకర్ ఆగస్టు నుండి ఆ పోస్ట్‌లో నియమించబడింది. డిసెంబరు 7న ఆమెను అరెస్టు చేసిన తర్వాత, ఉద్యోగం నుండి తొలగించారు. అయితే, షురిటీ బాండ్ మేరకు జైలు నుండి విడుదలైంది.

ఇవి కూడా చదవండి

ఆగస్టులో కూడా ఇలాంటి కేసు తెరపైకి వచ్చింది. కస్టడీ అధికారి రూత్ షామ్లో ఓ ఖైదీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆరోపించారు. కోర్టు విచారణలో ఖైదీ పేరు ప్రస్తావించలేదు. అయితే షామ్లో ఐదు నెలలుగా ఖైదీతో సంబంధం పెట్టుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. వారి సంబంధం ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు కొనసాగింది. ఈ క్రమంలోనే విషయం వెలుగులోకి వచ్చింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?