Trending News: విమానంలోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ఆమెకు తను గర్భవతి అనే తెలియదట…

తామరాకు తాను గర్భవతి అని తెలియదని, ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురైనట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. తనకు సహాయం చేసిన ప్రయాణీకులలో ఒకరి పేరు మీదుగా ఆ మహిళ తన పాపకు పేరు పెట్టింది.

Trending News: విమానంలోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ఆమెకు తను గర్భవతి అనే తెలియదట...
Baby
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 14, 2022 | 9:21 PM

విమాన ప్రయాణంలోనే ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. తమరా అనే మహిళ విమానం వాష్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. సదరు మహిళకు తను గర్భవతి అన్న విషయమే తెలియదట. తను గర్భవతి అని తెలియకుండానే విమానంలో ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ఈక్వెడార్‌లోని గుయాక్విల్‌ నుంచి ఆమ్‌స్టర్‌డామ్ వెళ్తున్న డచ్ విమానం KLM రాయల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ మహిళ ఈక్వెడార్ నుంచి స్పెయిన్‌కు వెళుతోంది. ఆమ్‌స్టర్‌డామ్ చేరుకోవడానికి కొన్ని గంటల ముందు ఆ మహిళకు కడుపునొప్పి వచ్చింది.

హార్లెమ్ స్యూడ్ హాస్పిటల్ ప్రతినిధి స్పార్నే గస్తుయిస్ NL టైమ్స్‌తో మాట్లాడుతూ,ఆ మహిళ తనకు అసౌకర్యంగా అనిపించినప్పుడు వాష్‌రూమ్‌కు వెళ్తున్నానని చెప్పింది. తామరాకు తాను గర్భవతి అని తెలియదని, ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురైనట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఆస్ట్రియాకు చెందిన ఇద్దరు వైద్యులు ఒక నర్సు విమానంలో ఉన్నారు. యువతికి అవసరమైన సంరక్షణ అందించామని విమానయాన సంస్థ ప్రతినిధి తెలిపారు. వైద్యులు, నర్సులకు విమానయాన సంస్థ రుణపడి ఉంటుందని కూడా ప్రతినిధి తెలియజేశారు.

తనకు సహాయం చేసిన ప్రయాణీకులలో ఒకరి పేరు మీదుగా తామరా పాపకు మాక్సిమిలియానో​అని పేరు పెట్టింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని KLM ఎయిర్‌లైన్ తెలిపింది. షిపోల్‌కు చేరుకున్న తర్వాత, తల్లి, నవజాత శిశువును అంబులెన్స్‌లో వారిని ఆస్పత్రికి తరలించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?