Viral Video: ఒకేసారి ఐదు బంతులతో ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న యువతి ఏదో మాయ చేసింది.. ఈ వీడియోని తలకిందులుగా చూడాల్సిందే..!

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి ఒకేసారి ఐదు బంతులతో మ్యాజిక్ చేస్తున్నట్టుగా ఎక్సర్‌సైజ్‌ చేస్తోంది. యువతి చేస్తు్న్న ఈ గారడీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: ఒకేసారి ఐదు బంతులతో ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న యువతి ఏదో మాయ చేసింది.. ఈ వీడియోని తలకిందులుగా చూడాల్సిందే..!
Unique Talent
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 14, 2022 | 7:40 PM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ రకరకాల వీడియోలు దర్శనమిస్తుంటాయి. రిటైల్ టెక్నాలజీని చూపించే వీడియోలకు చాలా మంది వీక్షకులు ఉన్నారు. తాజాగా వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి ఒకేసారి ఐదు బంతులతో మ్యాజిక్ చేస్తున్నట్టుగా ఎక్సర్‌సైజ్‌ చేస్తోంది. యువతి చేస్తు్న్న ఈ గారడీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

వైరల్‌ వీడియోలో ఓ యువతి ఐదు బంతులతో కూర్చులో తలకిందులుగా వ్యాయామం చేస్తుంది. ఆ యువతి తన కాళ్లకు, చేతులకు ఐదు బంతులను పెట్టి కుర్చీపై తలపెట్టి పడుకుని వ్యాయామం చేస్తుంది. ముందుగా రెండు బంతులు కాళ్లపై బౌన్స్ అవుతాయి. మరో మూడు బంతులు చేతిలోకి తీసుకున్న తర్వాత యువతి నిజంగానే మ్యాజిక్‌ చేసినట్టుగానే చేసింది. కేవలం 48 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో రెడ్‌డిట్‌లో చక్కర్లు కొడుతోంది. యువతి నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ పలువురు వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోని నెటిజన్లు విపరీతంగా లైక్‌ చేస్తున్నారు. షేర్లు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఆమె చేసిన గారడీ ఎలా ఉందో మీరు ఓ లుక్కేయండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లీక్ చేయండి