Bill Gates: చెఫ్‌గా మారి రొట్టెలను తయారు చేసిన ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్‌.. ప్రశంసల వర్షం కురిపించిన ప్రధాని మోడీ

ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్‌ చెఫ్‌గా మారి రోటీ చేశారు. ఆయనపై భారత ప్రధాని ప్రశంసలు కురిపించారు. తృణధాన్యాలతో కూడా ట్రై చేయండి అంటూ సలహా ఇచ్చారు ప్రధాని మోదీ.

Bill Gates: చెఫ్‌గా మారి రొట్టెలను తయారు చేసిన ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్‌.. ప్రశంసల వర్షం కురిపించిన ప్రధాని మోడీ
Bill Gates Roti
Follow us
Surya Kala

|

Updated on: Feb 05, 2023 | 7:36 AM

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు..టెక్‌ దిగ్గజం బిల్‌ గేట్స్‌ చెఫ్‌గా మారారు. గరిటె తిప్పి భారత వంటకాన్ని తయారుచేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. బిల్‌గేట్స్‌ టాలెంట్‌ని మెచ్చుకున్న భారత ప్రధాని మోదీ, ఈసారి తృణధాన్యాలతో వంటకాలు ట్రై చేయండంటూ సలహా ఇచ్చారు.

బిల్‌గేట్స్‌తో కలిసి ప్రముఖ సెలబ్రిటీ చెఫ్‌ ఐటన్‌ బెర్నాత్‌ ఓ కుకరీ వీడియో చేశారు. ఇందులో గేట్స్‌ భారతీయ వంటకమైన రోటీ తయారు చేశారు. గోధుమ పిండి కలిపి చపాతీ చేసి కాల్చారు. ఆ తర్వాత ఇద్దరూ ఆ రోటీలని రుచిచూశారు. ఈ వీడియోను గేట్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ మధ్యే తాము భారత్‌లో పర్యటించామని, ఆ సమయంలో బిహార్‌లో గోధుమ రైతులను కలిసి వారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నామన్నారు. అక్కడి మహిళలతో కలిసి వారి నుంచి రోటీ ఎలా తయారు చేసుకోవాలని తెలుసుకున్నట్లు ట్విట్టర్లో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధాని మోదీ ఈ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేస్తూ..గేట్స్‌పై ప్రశంసలు కురిపించారు. భారత్‌లో ప్రజెంట్‌ మిల్లెట్స్‌ ట్రెండ్ నడుస్తోందని, అవి ఆరోగ్యానికి ఎంతో మంచివని తెలిపారు. మిల్లెట్స్‌తో కూడా వంటకాలు ట్రై చేయండి అని సూచిస్తూ నవ్వుతున్న ఎమోజీని జత చేశారు ప్రధాని మోదీ.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ .చేయండి..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!