Covid Vaccination: క్రేజీ ఆఫర్: వ్యాక్సిన్ వేయించుకుంటే.. ఫ్రీగా గంజాయి మొక్కలు.. ఎక్కడంటే.?

అమెరికాలో అదిరిపోయే ఆఫర్లు.. బంపర్ ప్రైజులు. అదేదో మాల్స్ లోనో, షాపింగ్ సెంటర్లలోనో అనుకునేరు.. వ్యాక్సిన్ సెంటర్లలో. అదేంటి...

Covid Vaccination: క్రేజీ ఆఫర్: వ్యాక్సిన్ వేయించుకుంటే.. ఫ్రీగా గంజాయి మొక్కలు.. ఎక్కడంటే.?
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 12, 2021 | 1:21 PM

అమెరికాలో అదిరిపోయే ఆఫర్లు.. బంపర్ ప్రైజులు. అదేదో మాల్స్ లోనో, షాపింగ్ సెంటర్లలోనో అనుకునేరు.. వ్యాక్సిన్ సెంటర్లలో. అదేంటి అనుకుంటున్నారా? అవును మరి.. అమెరికాలో టీకా వేసుకుంటే గంజాయి మొక్కలు ఫ్రీగా ఇస్తున్నారు. వాషింగ్టన్‌లో 54 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారట. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ రేట్ పెంచడానికి గత నెలలో ‘సిక్స్ వీక్ విండో’లో తమ టీకా స్వీకరిస్తే అడల్ట్స్‌కు బార్లలో ఒక ఉచిత ఆల్కహాల్ డ్రింక్స్ ఇస్తామని ప్రకటించింది.

తాజాగా యూఎస్ స్టేట్ ఆఫ్ వాషింగ్టన్ జాయింట్స్ ఫర్ జబ్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 21 ఏళ్లు దాటిన వారు టీకా వేయించుకున్నట్లయితే..వారికి గంజాయి మొక్కలను అందిస్తున్నారు. స్టేట్ లిక్కర్ అండ్ గంజాయి బోర్డ్ లైసెన్స్ పొందిన అవుట్‌లెట్‌ల‌లో జూలై 12లోపు వ్యాక్సిన్ తీసుకున్న 21 ఏళ్లు పైబడిన వారికి ప్రీ-రోల్డ్ జాయింట్ అందిస్తారు. దేశ స్వాతంత్ర్య దినోత్సవం జూలై 4 నాటికి కనీసం 70 శాతం అమెరికన్ అడల్ట్స్‌కు టీకాలు వేయాలని యుఎస్ అధ్యక్షుడు జో బిడెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, తాజా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం ప్రస్తుత సంఖ్య 63.7 శాతంగా ఉంది. ఇక కాలిఫోర్నియా, ఒహియో‌లలో నగదు బహుమతులు, కళాశాల స్కాలర్‌షిప్‌లు అందించే టీకా ‘లాటరీలను’ నిర్వహిస్తున్నాయి.

Also Read:

ఖడ్గమృగంపై దాడికి పులి యత్నం.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. బెంగాల్ టైగర్ పరుగో పరుగు.!

అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!

ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..

రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..

యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?

అప్పుడు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్..

నీటిలో పడిన మొబైల్‌ను బియ్యంలో ఉంచితే మంచిదా?

ఏం టాలెంట్ భయ్యా.. ఆవాలతో మాజీ ప్రధాని ఆర్ట్

ది రాజా సాబ్ నిర్మాతల కొత్త సినిమా.. మళ్లీ స్టార్ హీరోతోనే..

చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!

జోరు తగ్గేసరికి.. రేసు నుంచి తప్పుకుందనుకుంటున్నారా? చిన్న గ్యాప్

బస్సు డ్రైవర్ కొడుకు.. బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టిన హీరో..

వీళ్లు కొడుకులా రాక్షసులా.. తల్లి చనిపోతే కూడా..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..