Viral Video: ఖడ్గమృగంపై దాడికి పులి యత్నం.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. బెంగాల్ టైగర్ పరుగో పరుగు.!

పులి పంజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతటి జంతువుకైన తన పంజా పవర్ చూపించగలదు. అలాంటి పులి.. ఓ జంతువును..

Viral Video: ఖడ్గమృగంపై దాడికి పులి యత్నం.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. బెంగాల్ టైగర్ పరుగో పరుగు.!
Hippo
Follow us

|

Updated on: Jun 11, 2021 | 3:25 PM

పులి పంజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతటి జంతువుకైన తన పంజా పవర్ చూపించగలదు. అలాంటి పులి.. ఓ జంతువును చూసి భయంతో పారిపోవడం ఎప్పుడైనా చూసారా? అది కూడా పరిగెత్తడానికి నానా కష్టాలు పడుతూ.. చివరకు ఆ జంతువు నుంచి దూరంగా పరిగెత్తి ప్రాణాలు కాపాడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

కాజీరంగ నేషనల్ పార్క్‌లో రాయల్ బెంగాల్ టైగర్, ఖడ్గ మృగంకు మధ్య జరిగిన సీన్ ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తుంది. ఈ ఘటనను ఓ ఫోటోగ్రాఫర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. ఓ నీటి గుంటలో బెంగాల్ రాయల్ టైగర్ ప్రశాంతంగా ఉన్న ఖడ్గమృగాన్ని వేటాడేందుకు కాచుకొని కూర్చుంది. అది గమనించిన ఖడ్గమృగం వెంటనే పులిపై ఎదురుదాడికి తిరిగింది.

నీటి గుంటలోని నుంచి పులిని బయటకు వెళ్ళేవరకు ఖడ్గమృగం దాని వెంటపడింది. దీంతో పులి ఆ ఖడ్గమృగం నుంచి తప్పించుకోవడానికి.. నానా కష్టాలు పడుతూ.. ఆ బురదలో నుంచి బయటపడుతుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఇది చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.

Also Read:

పల్లీలు, బెల్లం కలిపి తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!

ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!