AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: తన్నుకుందాం రా..! ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల మధ్య ముష్టియుద్ధం..

ఒకరినొకరు కొట్టుకుంటున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. గొడవ ల్యాండ్ అవుతున్నప్పుడు చెప్పిన దానితో మొదలయ్యింది, అది కాస్త చినికిచినికి గాలివానగా మారింది. అయితే గొడవపడినవారంతా యువతులే. 24 ఏళ్ల మహిళపై ముష్టిఘాతాలు విసిరిన ఇద్దరు యువతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Watch: తన్నుకుందాం రా..! ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల మధ్య ముష్టియుద్ధం..
Chicago O'hare Airport Braw
Jyothi Gadda
|

Updated on: May 24, 2023 | 4:56 PM

Share

వీధి నల్లాల వద్ద మహిళలు తన్నుకోవటం చూశాం. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు కొట్టుకోవడం చూశాం. చివరకు మెట్రోలో సీటు కోసం కూడా మహిళలు కొట్టుకున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌ కావటం కూడా చూశాం. అయితే ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఒకరినొకరు తన్నుకోవడం చూశారా..? అవును మీరు చదివింది నిజమే.. దీన్ని విమానాల్లో ప్రయాణించే వాళ్లంతా మహా క్లాస్‌ అనుకుంటే పొరపాటే.. వారిలోనూ ఊరమాస్‌ మనుషులు చాలా ఎక్కువగానే ఉంటారు. సందర్భం రావాలేగానీ, బస్తీల్లో కంటే దారుణంగా ప్రవర్తిస్తారు. ఇలాంటి ఘటనే అగ్రరాజ్యం అమెరికాలోని షికాగోలో వెలుగులోకి వచ్చింది.

అమెరికాలో అంతా సంస్కారవంతులే అనుకుంటే పొరపాటే. షికాగో ఎయిర్‌పోర్టులో లగేజ్‌ తీసుకునేచోట ప్రయాణికుల మధ్య మాటామాటా పెరిగి, కొట్టుకునేదాకా వచ్చింది. ఒకరినొకరు కొట్టుకుంటున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. గొడవ ల్యాండ్ అవుతున్నప్పుడు చెప్పిన దానితో మొదలయ్యింది, అది కాస్త చినికిచినికి గాలివానగా మారింది. అయితే గొడవపడినవారంతా యువతులే. 24 ఏళ్ల మహిళపై ముష్టిఘాతాలు విసిరిన ఇద్దరు యువతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

ఎయిర్ పోర్టులో ప్రయాణికులు తీవ్రంగా తన్నుకుంటున్న వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది. అది కూడా అమెరికాలో ఇలాంటి ఘటన జరగటం పట్ల నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. భిన్నమైన కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Follow Us
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?
ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?
దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడాలిః రాజ్‌నాథ్
దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడాలిః రాజ్‌నాథ్
"పేదవారితో ఇళ్లు వేయించి కబ్జా చేస్తున్న వారిని పట్టుకోరా?:"
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు!