Watch: ఈ కుక్క సంపాదన ఏడాదికి రూ.8 కోట్లు.. ఏం చేస్తుందో తెలుసా..

మీ వీడియోలు వ్యూయర్స్‌ లైకులతో విపరీతంగా షేర్లు సంపాదించగలిగితే చాలు..ఆపై వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు. ఇలాంటి ఉదాహరణలు మనం చాలానే చూశాం. అలాగే, ఇక్కడ ఒక కుక్క కూడా బాగా ఫేమస్‌ అయిపోయింది. అంతేకాదు.. ఆ కుక్క సంపాదన ఎంతో తెలిస్తే మీకు ఆశ్చర్యంతో కళ్లు బైర్లు కమ్మాల్సిందే.

Watch: ఈ కుక్క సంపాదన ఏడాదికి రూ.8 కోట్లు.. ఏం చేస్తుందో తెలుసా..
Golden Retriever
Follow us
Jyothi Gadda

|

Updated on: May 24, 2023 | 4:19 PM

సోషల్ మీడియా ఎవరినైనా రాత్రికి రాత్రే స్టార్‌ని చేయగలదు. కొందరు పాటలు పాడి ఫేమస్‌ అయిపోతుంటే, మరికొందరు డ్యాన్స్‌లతో, ఇంకొందరు వంటలు చేస్తూ, మరికొందరు ఇంటిపనులు చేస్తూ కూడా నెటిజన్లను ఆకట్టుకుంటుంటారు. ఫాలోవర్స్‌ పెరిగిపోయి, మీ వీడియోలు వ్యూయర్స్‌ లైకులతో విపరీతంగా షేర్లు సంపాదించగలిగితే చాలు..ఆపై వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు. ఇలాంటి ఉదాహరణలు మనం చాలానే చూశాం. అలాగే, ఇక్కడ ఒక కుక్క కూడా బాగా ఫేమస్‌ అయిపోయింది. అంతేకాదు.. ఆ కుక్క సంపాదన ఎంతో తెలిస్తే మీకు ఆశ్చర్యంతో కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి తెగ చక్కర్లు కొడుతోంది.

కుక్కను కొడితే పైసలొస్తాయి అంటారు. కానీ కుక్క ఏడాదికి ఎనిమిది కోట్లు సంపాదిస్తుందంటే నమ్ముతారా? కానీ మీరు నమ్మితీరాలి. ఎందుకంటే.. ఇక్కడ టక్కర్‌ అనే శునకం స ఓషల్ మీడియా ద్వారా కోట్లు సంపాదిస్తుంది. టక్కర్ అనే గోల్డెన్ రిట్రీవర్ కుక్క ఇంటిని క్లీన్‌ చేస్తుదంట. అంతేగాదు, తన ఇంజినీర్‌ యజమాని చెప్పిన పనులను నేర్చుకుంటుందట. ఈ శునకం వీడియోలు వైరల్‌ అయి, ఏడాదికి ఎనిమిది కోట్లు సంపాదించిందని దీని యజమానులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

జూన్ 7, 2018లో టక్కర్ మొదటి వీడియో వైరల్ అయిందని అతను చెప్పాడు. అప్పుడు దాని వయస్సు కేవలం 6 నెలలు మాత్రమే. డాగ్‌ లవర్స్‌ దాని క్యూట్ వీడియోలను బాగా ఇష్టపడుతున్నారు. టక్కర్‌కు @tuckerbudzyn పేరుతో Instagramలో 3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. Facebookలో 4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అదే సమయంలో, టక్కర్‌ యూట్యూబ్‌లో 50 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!