ఆయిల్ ట్యాంకరు పేలి 20 మంది మృతి!

ఉగండా దేశంలో ఆయిల్ ట్యాంకరు పేలడంతో 20 మంది మరణించగా, మరో 12 మంది గాయాల పాలయ్యారు. పశ్చిమ ఉగండా దేశంలోని రుబురిజీ జిల్లా నుంచి ఆయిల్ ట్యాంకరు కెన్యా నుంచి కాంగోకు వెళుతుండగా ఈ పేలుడు సంభవించింది. ఆయిల్ ట్యాంకరు డ్రైవరు కంట్రోల్ తప్పి స్టేషనరీ వాహనాన్ని ఢీకొట్టాడు. అంతే ఈ రోడ్డు ప్రమాదంలో ఆయిల్ ట్యాంకరు పేలింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలతోపాటు సమీపంలోని షాపులు, స్టాళ్లు దగ్థం అయ్యాయి. ఆయిల్ ట్యాంకరు పేలుడు […]

ఆయిల్ ట్యాంకరు పేలి 20 మంది మృతి!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 19, 2019 | 7:25 AM

ఉగండా దేశంలో ఆయిల్ ట్యాంకరు పేలడంతో 20 మంది మరణించగా, మరో 12 మంది గాయాల పాలయ్యారు. పశ్చిమ ఉగండా దేశంలోని రుబురిజీ జిల్లా నుంచి ఆయిల్ ట్యాంకరు కెన్యా నుంచి కాంగోకు వెళుతుండగా ఈ పేలుడు సంభవించింది. ఆయిల్ ట్యాంకరు డ్రైవరు కంట్రోల్ తప్పి స్టేషనరీ వాహనాన్ని ఢీకొట్టాడు. అంతే ఈ రోడ్డు ప్రమాదంలో ఆయిల్ ట్యాంకరు పేలింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలతోపాటు సమీపంలోని షాపులు, స్టాళ్లు దగ్థం అయ్యాయి. ఆయిల్ ట్యాంకరు పేలుడు వల్ల 20 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడటంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!