Hungary: భయానక యాక్సిడెంట్.. ఒకదానికి ఒకటి గుద్దుకున్న 42 వాహనాలు ..ఆపై మంటలు

హంగేరీలో ఘోర ప్రమాదం జరిగింది. పదుల సంఖ్యలో వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. అనేకమంది గాయపడ్డారు.

Hungary: భయానక యాక్సిడెంట్.. ఒకదానికి ఒకటి గుద్దుకున్న 42 వాహనాలు ..ఆపై మంటలు
Hungary Mass Accident
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 12, 2023 | 2:08 PM

హంగేరీలో జరిగిన భయానక యాక్సిడెంట్ జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 42 వాహనాలు ఒకదానికి ఒకటి గుద్దుకున్నాయి. అటు 19 వాహనాల్లో మంటలు చెలరేగి అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రాంతంలో ఇంతటి విధ్వంసానికి కారణం దుమ్ము తుఫాన్‌.

హంగేరీలోని బుడాపెస్ట్‌కు పశ్చిమాన 15 మైళ్ల (25 కిలోమీటర్లు) దూరంలో M1 హైవేపై ప్రాంతంలో దుమ్ము తుఫాను కారణంగా… రోడ్డు సరిగ్గా కనిపించకా 42 వాహనాలు ఒకదానిని ఒకటి ఢీ కొన్నాయి.. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి కాస్త ఒకదానిని ఒకటి అంటుకుంటూ అలా 19 వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.

విషయం తెలిసి స్పాట్‌కి చేరుకున్నారు ఫైర్‌ సిబ్బంది..అటు నాలుగు రెస్క్యూ హెలికాప్టర్లు వచ్చాయి..ఈ ప్రమాదంలో 36 మందికి గాయాలు అయ్యాయి..ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, 13 మందికి తీవ్రంగా గాయపడ్డారు..క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు..ఇక ఈ ప్రమాదం కారణంగా హైవేపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి.. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా