Ri Sol Ju Reappears: ఎన్నాళ్లకెన్నాళ్లకు ?ఏడాది తరువాత మళ్ళీ పబ్లిక్ గా కనిపించిన కిమ్ భార్య రీ సోల్ జూ

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ భార్య రీ సోల్ జూ ఇన్నాళ్లకు మళ్ళీ పబ్లిక్ గా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏడాది నుంచి అసలు ఈమె జాడ కనిపించకపోవడంతో..

Ri Sol Ju Reappears: ఎన్నాళ్లకెన్నాళ్లకు ?ఏడాది తరువాత మళ్ళీ పబ్లిక్ గా కనిపించిన కిమ్ భార్య రీ సోల్ జూ
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 17, 2021 | 12:00 PM

Ri Sol Ju Reappears: నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ భార్య రీ సోల్ జూ ఇన్నాళ్లకు మళ్ళీ పబ్లిక్ గా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏడాది నుంచి అసలు ఈమె జాడ కనిపించకపోవడంతో ఎన్నో ఊహాగానాలు, వదంతులు, వార్తలు గుప్పుమన్నాయి. కరోనా వైరస్ భయంతో  ఆమె అజ్ఞాత ప్రదేశానికి వెళ్ళిపోయి ఉండవచ్చునని కొందరు అంటే.. తన అస్వస్థత కారణంగా భర్తకు కూడా చెప్పకుండా పోయిందని, మరికొందరు..కాదు..కాదు.. కిమ్ స్వయంగా ఆమెను పంపివేశాడని మరికొందరు..ఇలా రకరకాల వదంతులు పుట్టుకొచ్చాయి.  పూర్తిగా అనారోగ్యం బారిన పడిన తన సమీప బంధువుకు సేవలు చేసేందుకు రీ వెళ్లిందని, అలాకాక తన ఇద్దరు పిల్లల చదువు కోసం గుర్తు తెలియని ప్రదేశానికి పయనమైందని కూడా వార్తలు వచ్చాయి. ఏమైతేనేం ? ఏడాది అనంతరం మొత్తానికి మాజీ నేత కిమ్ జాంగ్-2 జయంతి సందర్భంగా జరిగిన మ్యూజికల్ ప్రోగ్రామ్ కి ఈమె హాజరైంది.

తన భార్యతో కలిసి కిమ్ ఆడిటోరియానికి చేరుకోగానే అందరూ హర్షాతిరేకంతో చప్పట్లు చరిచి వారికి  స్వాగతం పలికారు. నార్త్ కొరియాలోని ప్రముఖ వార్తా పత్రికల మొదటి పేజీల్లో ఈ భార్యా భర్తల ఫోటోలను ప్రచురించారు. కిమ్ తో బాటు అతని కుటుంబ సభ్యుల ఆరోగ్య రహస్యాలను ప్రభుత్వం కాపాడుకొంటూ వస్తోంది. కేవలం కిమ్ సన్నిహితులకు తప్ప మరెవరికీ ఈ వివరాలు తెలియవు. 2009 లో కిమ్..రీ సోల్ జూను పెళ్లి చేసుకున్నప్పటికీ 2012 లో ఆమెను తన భార్యగా అందరికీ పరిచయం చేశాడు.

Also Read:

Donald Trump: చిక్కుల్లో పడ్డ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. ఫెడరల్‌ కోర్టులో కేసు

SBI Annuity Scheme: ఎస్‌బీఐ అద్భుతమైన పథకం.. ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ. 10,000 పొందవచ్చు

సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!