AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bumper Jackpot: 20 ఏళ్ల క్రితం భర్త కలను నమ్మింది.. రాత్రికి రాత్రే రూ. 340 కోట్లకు అధిపతి అయ్యింది ఓ భార్య .. ఎలా అంటే..!

మన మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారు యువతని కలలు కనండి.. ఆ కలలు నిజం చేసుకోవడానికి ప్రయత్నించండి అన్నారు.. అయితే ఇక్క ఓ భార్య భర్త కన్న కలలను నమ్మి కొన్ని కోట్లకు అధిపతి అయ్యింది. మరి ఏమిటా కల...

Bumper Jackpot: 20 ఏళ్ల క్రితం భర్త కలను నమ్మింది.. రాత్రికి రాత్రే రూ. 340 కోట్లకు అధిపతి అయ్యింది ఓ భార్య .. ఎలా అంటే..!
Surya Kala
|

Updated on: Feb 03, 2021 | 1:39 PM

Share

Bumper Jackpot: మన మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారు యువతని కలలు కనండి.. ఆ కలలు నిజం చేసుకోవడానికి ప్రయత్నించండి అన్నారు.. అయితే ఇక్క ఓ భార్య భర్త కన్న కలలను నమ్మి అవి నిజం అవుతాయంటూ ఎదురు చూసి చూసి ఇప్పుడు ఆ భార్య కొన్ని కోట్లకు అధిపతి అయ్యింది. మరి ఏమిటా కల.. అసలు భర్త కల కంటే భార్య కోటీశ్వరురాలు అవ్వడం ఏమిటి..? ఏమిటా వింత అనుకుంటున్నారా..! అసలు విషయం తెలుసుకోవాల్సిందే..

టొరంటో కి చెందిన డెంగ్ ప్రవతౌదమ్(57) ఇటీవలే అక్షరాలా 60 మిలియన్ డాలర్ల లోట్టో మ్యాక్స్ జాక్‌పాట్ ను గెలుచుకుంది. మన దేశ కరెన్సీ లో చెప్పాలంటే ఆమె లాటరీ ద్వారా గెలుచుకుంది అక్షరాలా రూ. 340 కోట్లు. ఇలా తాను ఇంత మొత్తంలో లాటరీ గెలుచుకోవడానికి డెంగ్ ప్రవతౌదమ్ ఓ రీజన్ కూడా చెప్పింది. ఆ రీజన్ వింటే ఎవరైనా షాక్ అవ్వడం ఖాయం..

తన భర్తకు 20 ఏళ్ల క్రితం కలలో కొన్ని లాటరీ సంఖ్యలు కనిపించాయని చెప్పింది. అప్పటి నుంచి ఆ లాటరీ నెంబర్స్ తో లాటరీ ఆడుతూ వస్తున్నట్లు చెప్పింది. అలా ఇప్పుడు అందులోని ఒక నెంబర్ కు ఇంత డబ్బును గెలుచుకున్నానని ఆనందం వ్యక్తం చేసింది డెంగ్.

నాకు కల రావడం ఏమిటో.. లాటరీ తాగడం ఏమిటో.. కోటీశ్వరుడిని అవ్వడం ఏమిటో అని ఎల్ బి శ్రీరామ్ఓ సినిమాలో అన్నట్లు ఇప్పుడు డెంగ్ భర్తకు 20 ఏళ్ల క్రితం కల రావడం.. ఆ కలలో లాటరీ నెంబర్స్ కనిపించడం ఇప్పుడు భార్య రూ.340 కోట్లు గెలవడం అంతా ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన కదా..!

Also Read:

హెచ్‌డిఎఫ్‌సి డిజిటల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ జారీ చేయకుండా ఆర్బీఐ తాత్కాలిక నిషేధం, అసలు ఏం జరుగుతోంది..?

ఆ నలుగురితో యాత్రకు సిద్ధమవుతున్న ‘స్పేస్‌ఎక్స్’.. ఈ ఏడాది చివరినాటికి అంతరిక్షంలోకి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!