SpaceX Launch Schedule : ఆ నలుగురితో యాత్రకు సిద్ధమవుతున్న ‘స్పేస్‌ఎక్స్’.. ఈ ఏడాది చివరినాటికి అంతరిక్షంలోకి..

ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపేందుకు చేపట్టిన మిషన్​కు ప్రణాళికలు ఇప్పటి దాదాపు పూర్తయిందని ప్రకటించింది స్పేస్ఎక్స్. మరో ముగ్గురి పేర్లను కూడా త్వరలోనే ఈయన ఖరారు చేస్తారని వెల్లడించింది. త్వరలోనే వారి వివరాలను..

SpaceX Launch Schedule : ఆ నలుగురితో యాత్రకు సిద్ధమవుతున్న 'స్పేస్‌ఎక్స్'.. ఈ ఏడాది చివరినాటికి అంతరిక్షంలోకి..
Follow us

|

Updated on: Feb 03, 2021 | 5:20 PM

SpaceX Launch Schedule : అంతరిక్ష యాత్రకు రంగం రెడీ అవుతోంది స్పేస్‌ఎక్స్. డ్రాగన్ క్రూ క్యాప్సుల్ ద్వారా ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది స్పేస్​ఎక్స్. తొలి ప్రైవేటు అంతరిక్ష యాత్రగా భావిస్తున్న ఈ మిషన్​ను 2021 చివరలో నలుగురు వ్యక్తులను కక్ష్యలోకి పంపనున్నట్లు తెలిపింది. ‘షిఫ్ట్4 పేమేంట్స్’ సంస్థ సీఈఓ స్పేస్​క్రాఫ్ట్​కు నాయకత్వం వహిస్తారని తెలిపింది.

ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపేందుకు చేపట్టిన మిషన్​కు ప్రణాళికలు ఇప్పటి దాదాపు పూర్తయిందని ప్రకటించింది స్పేస్ఎక్స్. మరో ముగ్గురి పేర్లను కూడా త్వరలోనే ఈయన ఖరారు చేస్తారని వెల్లడించింది. త్వరలోనే వారి వివరాలను ప్రకటిస్తామని పేర్కొంది.

జేర్డ్ ఐసాక్​మన్ డ్రాగన్​ వ్యోమనౌకలోని మూడు సీట్లను సాధారణ ప్రజలకు కేటాయిస్తారు. ఇన్​స్పిరేషన్4 సిబ్బంది డ్రాగన్ స్పేస్​క్రాఫ్ట్​తో పాటు ఫాల్కన్ 9 వ్యోమనౌకలో వాణిజ్య శిక్షణను పొందుతారు. ఆర్బిటాల్ మెకానిక్స్, జీరో గ్రావిటీని తట్టుకోవడం సహా ఇతర అంశాలపై వారికి శిక్షణ ఇస్తున్నారు. అత్యవసర పరిస్థితితుల్లో ఎలా స్పందించాలి.. స్పేస్​సూట్-స్పేస్​క్రాఫ్ట్ ప్రవేశం, పూర్తిస్థాయి సిమ్యులేషన్​పై శిక్షణ అందిస్తున్నారు.

మిషన్ పూర్తయిన తర్వాత డ్రాగన్ స్పేస్​క్రాఫ్ట్.. భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఫ్లోరిడాలోని తీరంలో నీటిపై సురక్షితంగా ల్యాండ్ అవుతుంది.  ‘షిఫ్ట్4 పేమేంట్స్’ సంస్థకు ఇప్పటికే చాలా మంది అప్లై చేసుకున్నారు. వారిలో మొదటగా ఈ నలుగురిని మాత్రమే సంస్థ ఎంపిక చేసింది. వారితోపాటు మరో ముగ్గురుకూడా ఉన్నట్లుగా సంస్థ ఇప్పటికే ప్రకటించింది. కానీ వారి వివరాలను ప్రకటించాలేదు. మొత్తం 8 మందితో అంతరిక్ష యాత్ర సాగనుంది. మిషన్ ఎప్పుడు లాంచ్ తేదీలను మాత్రం త్వరలో ప్రకటిస్తామని ఆ సంస్థ సీఈఓ తెలిపారు.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్.. Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో