AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరాన్‌పై మళ్లీ దాడులకు అమెరికా ప్రయత్నాలు

ఒకప్పుడు ఊళ్లో ఇద్దరు పెద్ద మనుషులు గొడవ పడితే, పక్కింటోళ్లు భయంతో తలుపులు వేసుకుని బిక్కుబిక్కుమని బతికేవాళ్లట. ఎక్కడ జోక్యం చేసుకుంటే అది వాళ్ల బతుకులను ఛీద్రం చేస్తుందోనన్న భయంతో. ఏ కాలంలోనైనా పెద్దోళ్ల పోరు,పేదోళ్లకే నష్టం. ఇప్పుడదే సీన్ మిడిలీస్ట్‌లో రిపీట్ అవుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం ముదురుతోంది. ఆల్రెడీ మాటల బాంబులు పేలుతున్నాయి. ఆరెండు దేశాల మధ్య యుద్ధం ఆగుతుందో లేదో కానీ, దాని దెబ్బ మాత్రం ప్రపంచం మొత్తం మీద పడుతోంది. మూడుదేశాల ఇగోకు మనమెందుకు భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది..తెలుసుకుందాం ఇవాళ్టి బర్నింగ్‌టాపిక్‌లో హాట్‌హాట్‌గా...

ఇరాన్‌పై మళ్లీ దాడులకు అమెరికా ప్రయత్నాలు
Iran US Conflict
Ram Naramaneni
|

Updated on: Apr 30, 2026 | 10:10 PM

Share

మాట వింటే మంచోడ్ని, లేకుంటే చండశాసనుడ్ని. మరణమా..శరణమా అంటూ అగ్రరాజ్యాధిపతి ఆగ్రహంతో ఊగిన ప్రతిసారీ,బాబు ట్రంపు పక్కకెళ్లిఆడుకోమ్మా అంటూ ఇరాన్ చాలా కూల్‌గా జవాబిస్తూ వస్తోంది. అమెరికాను చూసి ఇరాన్ భయపడుతుందో లేదో కానీ, ఆదేశ అధ్యక్షుడ్ని మాత్రం కూరలో కరివేపాకులా తీసిపడేస్తోంది. ట్రంప్ తనతో ఢీకొట్టే దమ్ముందా అన్నప్పుడల్లా , ఇరాన్ గమ్మునుండవోయ్ అంటూ వెంటనే సెటైర్‌ వేయడం, దీనికి అమెరికా అధ్యక్షుడు మరింత రెచ్చిపోవడం చూస్తూనే ఉన్నాం. మళ్లీ మరోసారి ఆరెండు దేశాలు మాటలతో హెచ్చరికలు పంపుకున్నాయి.ఈసారి అంతమే అనట్లుగా రెచ్చిపోయాయి. మరి మరోసారి యుద్ధం వస్తే తట్టుకునే స్టేజ్‌లో ప్రంపంచం ఉందా..? ఎవరి ఇగోకు ఎవరు బలౌతున్నారు ? ఫిబ్రవరి 28న మొదలైన ఇరాన్‌-అమెరికా వార్.. కొన్ని లక్షల కోట్ల సంపదను ఆవిరిచేసింది.. కొన్ని వందలమంది ప్రాణాలను తీసింది.. కొన్ని దేశాలను ఆర్దికంగా ఇబ్బందిపెట్టింది.. పశ్చిమాసియాను మరింత పాతాళంలో పడేసింది.. ఓదేశాన్ని 50ఏళ్ల వెనక్కు నెట్టింది… గ్లోబల్‌ మార్కెట్‌ను ఊగిసలాటలో పడేసింది 60ఏళ్ల చరిత్రున్న ఒపెక్‌ గ్రూప్‌ను అతలాకుతలం చేసింది ఒపెక్ గ్రూప్..OPEC. ఆయిల్ ధరలు నియంత్రణకు 60ఏళ్ల కిందట ఏర్పడిన గ్రూప్. ఈగ్రూప్‌లో అనిశ్చితి ఏర్పడితే టోటల్ ప్రపంచమే తలకిందులయ్యే పరిస్థితి. అలాంటి తొలిసారి ఇరాన్‌-అమెరికా యుద్ధం కారణంగా ఒపెక్‌లో అలజడి మొదలైంది. UAE ఒపెక్‌ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది. ఆయిల్ సరఫరా దేశాల్లో అమెరికా-ఇరాన్ యుద్ధం ఎంతలా భయపెట్టిందో ఈ ఒక్క ఉదాహరణ చాలు. UAE తప్పుకుంటే, మిగతా...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
మీ ఎత్తుకు తగ్గట్టు ఎంత బరువు ఉండాలో తెలుసా? నిపుణుల సూచన
మీ ఎత్తుకు తగ్గట్టు ఎంత బరువు ఉండాలో తెలుసా? నిపుణుల సూచన
విజయవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్..
విజయవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్..
పెద్ది నిర్మాతల కఠిన చర్యలు:ట్రోల్స్,ఫేక్ అకౌంట్స్,పైరసీపై యుద్ధం
పెద్ది నిర్మాతల కఠిన చర్యలు:ట్రోల్స్,ఫేక్ అకౌంట్స్,పైరసీపై యుద్ధం
IPL 2026: గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన ఘోర ప్రమాదం..
IPL 2026: గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన ఘోర ప్రమాదం..
బిగ్‌ అలర్ట్‌.. జూన్ 1 నుండి ఈ నిబంధనలు మారాయని మీకు తెలుసా..?
బిగ్‌ అలర్ట్‌.. జూన్ 1 నుండి ఈ నిబంధనలు మారాయని మీకు తెలుసా..?
ఐపీఎల్ విజేతపై కాసుల వర్షం.. GTతోపాటు SRHకు ఎంత దక్కాయంటే?
ఐపీఎల్ విజేతపై కాసుల వర్షం.. GTతోపాటు SRHకు ఎంత దక్కాయంటే?
పెళ్లయ్యాక అమ్మాయిలు ఎందుకు లావు అవుతారు? బరువు పెరగడానికి గల ప్ర
పెళ్లయ్యాక అమ్మాయిలు ఎందుకు లావు అవుతారు? బరువు పెరగడానికి గల ప్ర
ఏడాది తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
ఏడాది తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలు విడుదల.. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలు విడుదల.. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్
రెండోసారి ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ.. కోహ్లీ సెలబ్రేషన్స్ చూశారా
రెండోసారి ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ.. కోహ్లీ సెలబ్రేషన్స్ చూశారా