Mark Zuckerberg: మార్క్ మావా దెబ్బ అదుర్స్ కదూ..!! బెజోస్‌ను దాటేసిన జుకర్‌ బర్గ్‌

ప్రపంచ అత్యంత సంపన్నుల లిస్ట్‌లో మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ 2వ స్థానంలో నిలిచినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ రెండు స్థానంలో ఉండగా ఆయను మార్క్ జుకర్ బర్గ్ వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. జుకర్‌బర్గ్‌ సంపద 206 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.

Mark Zuckerberg: మార్క్ మావా దెబ్బ అదుర్స్ కదూ..!! బెజోస్‌ను దాటేసిన జుకర్‌ బర్గ్‌
Mark Zuckerberg
Follow us

|

Updated on: Oct 04, 2024 | 2:17 PM

Worlds Richest People: ప్రపంచ అత్యంత సంపన్నుల లిస్ట్‌లో మోటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ 2వ స్థానంలో నిలిచినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ రెండు స్థానంలో ఉండగా ఆయను మార్క్ జుకర్ వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. జుకర్‌బర్గ్‌ సంపద 206 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ సంపద 205 బిలియన్‌ డాలర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదికలో టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ 256 డాలర్ల బిలియన్‌ సంపదతో మొదటి స్థానంలో కొనసాగుతున్నట్లు చెప్పింది.

ఇక ఇండియా సంపన్నుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ 107 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నట్లు, అతడు ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో 14వ స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. 100 బిలియన్ డాలర్లతో బిలియనీర్ గౌతమ్ ఆదానీ 17వ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ఈ మధ్య జుకర్ బర్గ్ కంపెనీ మెటా షేర్ల ధర పెరగడంతో సెకెండ్ ఫైనాన్షియల్ ఇయర్‌లో జోరుగా వృద్ధి నమోదైంది. గురువారం 582.77 డాలర్ల వద్ద మెటా షేర్ల వాల్యూ ముగిసింది. ఏఐ విప్లవం నడుస్తున్న నేపథ్యంలో మెటా సంస్థ కంప్యూటర్ పవర్, డేటా సెంటర్‌లపై ఎక్కువ వ్యయం వెచ్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య ఓరియన్‌ ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్‌ను మెటా మర్కెట్‌లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

 ప్రపంచ అత్యంత సంపన్నుల టాప్ 5 జాబితా ఇలా:

1.ఎలాన్ మస్క్ (256 డాలర్లు బిలియన్‌)

2.జుకర్‌బర్గ్‌ సంపద (206 బిలియన్‌ డాలర్లు)

3. జెఫ్ బెజోస్ సంపద (205 బిలియన్‌ డాలర్లు)

4.బెర్నార్డ్ ఆర్నాల్ట్ (193 బిలియన్‌ డాలర్లు)

5.లారీ ఎలిసన్ (179 బిలియన్‌ డాలర్లు)

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒక్క రూపాయితో సిటీ అంతా చుట్టేయొచ్చు.. ఫ్లిప్‌కార్ట్ ఆటో రైడ్..
ఒక్క రూపాయితో సిటీ అంతా చుట్టేయొచ్చు.. ఫ్లిప్‌కార్ట్ ఆటో రైడ్..
కొండా సురేఖ పై నాగార్జున పిటిషన్ విచారణ వాయిదా..
కొండా సురేఖ పై నాగార్జున పిటిషన్ విచారణ వాయిదా..
వేగంగా బరువు తగ్గాలా.? రోజూ ఈ నీరు తాగండి చాలు..
వేగంగా బరువు తగ్గాలా.? రోజూ ఈ నీరు తాగండి చాలు..
దుర్గదేవికి ఈ పువ్వులను సమర్పించండి అమ్మ అనుగ్రహం మీ సొంతం
దుర్గదేవికి ఈ పువ్వులను సమర్పించండి అమ్మ అనుగ్రహం మీ సొంతం
సగం ధరకే లేటెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. మంచి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..
సగం ధరకే లేటెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. మంచి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..
'నా సినిమాను రిలీజ్ చేయద్దు'.. కోర్టు మెట్లెక్కిన డైరెక్టర్
'నా సినిమాను రిలీజ్ చేయద్దు'.. కోర్టు మెట్లెక్కిన డైరెక్టర్
'దసరా కానుకగా టీజీపీఎస్సీ గ్రూప్‌ 4 ఫలితాలు ప్రకటించాలి'
'దసరా కానుకగా టీజీపీఎస్సీ గ్రూప్‌ 4 ఫలితాలు ప్రకటించాలి'
ఈ 4రకాల వ్యక్తులను పొరపాటున కూడా ఇంటికి ఆహ్వానించవద్దు.. ఎందుకంటే
ఈ 4రకాల వ్యక్తులను పొరపాటున కూడా ఇంటికి ఆహ్వానించవద్దు.. ఎందుకంటే
సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న దళపతి విజయ్ పోస్ట్..
సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న దళపతి విజయ్ పోస్ట్..
బిగ్ బాస్ లోకి రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఎవరో గుర్తు పట్టారా?
బిగ్ బాస్ లోకి రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఎవరో గుర్తు పట్టారా?